PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder12c429fb-2b5d-43c6-beaf-3fc6b4724c2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder12c429fb-2b5d-43c6-beaf-3fc6b4724c2a-415x250-IndiaHerald.jpgఈ మధ్య ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎక్కువగా విడాకుల కోసం ఆశ్రయిస్తూ ఉండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది..అయితే ఇలా విడాకుల కోసం ఆశ్రయించిన తన భార్యను ఒక వ్యక్తి అతి దారుణంగా కారుతో కడుపు మీద ఎక్కించి మరీ హత్య చేయడం సంచలనంగా మారింది.. అదీకాక అంతటి దారుణానికి ఒడిగట్టిన భర్త ఒక డాక్టర్ కావడం మరింత ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన గోకుల్ కుమార్ అనే వ్యక్తి హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేస్తున్నాడు. అయితే మరో ప్రైవేటు ఆసుపత్రిలోmurder;kumaar;keerthana;krishna;prema;coimbatore;ram madhav;district;huzur nagar;police;marriage;court;love;car;tamilnadu;doctor;husband;wife;accident;murder.;father;research and analysis wing;katthiప్రేమ పెళ్లి, విడాకులు అడిగిందని భార్య దారుణ హత్య..పారిపోతుండగా యాక్సిడెంట్ !ప్రేమ పెళ్లి, విడాకులు అడిగిందని భార్య దారుణ హత్య..పారిపోతుండగా యాక్సిడెంట్ !murder;kumaar;keerthana;krishna;prema;coimbatore;ram madhav;district;huzur nagar;police;marriage;court;love;car;tamilnadu;doctor;husband;wife;accident;murder.;father;research and analysis wing;katthiSun, 21 Feb 2021 17:00:00 GMTఈ మధ్య ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎక్కువగా విడాకుల కోసం ఆశ్రయిస్తూ ఉండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది..అయితే ఇలా విడాకుల కోసం ఆశ్రయించిన తన భార్యను ఒక వ్యక్తి అతి దారుణంగా కారుతో కడుపు మీద ఎక్కించి మరీ హత్య చేయడం సంచలనంగా మారింది.. అదీకాక అంతటి దారుణానికి ఒడిగట్టిన భర్త ఒక డాక్టర్ కావడం మరింత ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన గోకుల్ కుమార్ అనే వ్యక్తి హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేస్తున్నాడు. అయితే మరో ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న తన సమీప బంధువు అయిన కీర్తన అనే మహిళను ఆయన ప్రేమించి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.. 

అయితే వీరికి ఇంకా పిల్లలు కలగలేదు. వివాహం అయిన అనంతరం చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలో ఉన్న కృష్ణ ప్రియ నగర్ లో కీర్తన తల్లి కుమారి ఆమె తండ్రి మురహరి ఇంట్లోనే గోకుల్ కుమార్ ఇల్లరికం అల్లుడుగా ఉండేవాడు. అయితే ఈ మధ్యకాలంలో కీర్తన గోకుల్ మధ్య అభిప్రాయభేదాలు భారీగా పెరిగిపోవడంతో ఈ ఇద్దరూ కోర్టులో విడాకుల కోసం ఆశ్రయించారు. అయితే ఏమయిందో ఏమో కానీ మొన్న కీర్తన ఇంటికి వెళ్ళిన గోకుల్ ఇంట్లో ఉన్న కత్తి తీసుకొచ్చి మామ మురహరి మీద దాడి చేశాడు. ఆ తరువాత కీర్తనను రోడ్డుమీదికి లాక్కొచ్చి ఆమె గొంతు కోసి రోడ్డు మీద పడేసాడు,

 ఆ తర్వాత కార్ కి ఆమెను కారుతో తొక్కించి చంపాడు. అది కూడా ఆమె కడుపు మీద నుంచి కారు పోనించి అతి దారుణంగా చంపేశాడు. ఆ సమయానికి అత్త కుమారి ఇంట్లో లేకపోవడంతో ఆమె ప్రాణాలతో బయట పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అందుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి కీర్తన మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. భయంతో కారులో వారి పోతున్న గోకుల్ కి కూడా యాక్సిడెంట్ అయింది. టోల్ గేట్ వద్ద అతని కారు బోల్తా పడడంతో తీవ్రగాయాలతో ఇప్పుడు చెంగల్పట్టు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.




రేసుగుర్రం బృందంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...!?

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>