Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdebcf2cde0-c034-425c-b6ca-771fd17b60fd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdebcf2cde0-c034-425c-b6ca-771fd17b60fd-415x250-IndiaHerald.jpgతెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ పూజా హెగ్డే అగ్ర కథానాయికగా చెలమాణి అవుతూ వచ్చింది. ఈ అమ్మడుకు ఏ హీరోయిన్ కు రానీ అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అగ్ర కథానాయకల సరసన నటించే సువర్ణావకాశాలను అందిపుచ్చుకుంటోంది ఈ చేపకళ్ల సుందరి. అయితే ఈ చిన్నది అగ్ర కథానాయికగా కొనసాగుతున్నా.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ అందరి హీరోల సరసన నటిస్తూ మాంచి గుర్తింపును సంపాదిస్తోంది. అందుకే ఈ చిన్నది ఇప్పుడు ఆ రెండు నావే అంటూ తెగ ఇదై పోతోంది. ఇంతకి ఈpooja hegde;beauty;prabhas;pooja hegde;akhil akkineni;chinna;krishnam raju;nageshwara rao akkineni;india;korea, south;bollywood;heroine;houseబాబోయ్.. ఆ రెండూ నావే అంటూ తెగ ఇదైపోతున్న బుట్టబొమ్మబాబోయ్.. ఆ రెండూ నావే అంటూ తెగ ఇదైపోతున్న బుట్టబొమ్మpooja hegde;beauty;prabhas;pooja hegde;akhil akkineni;chinna;krishnam raju;nageshwara rao akkineni;india;korea, south;bollywood;heroine;houseSun, 21 Feb 2021 16:07:53 GMTహీరోయిన్ పూజా హెగ్డే అగ్ర కథానాయికగా చెలమాణి అవుతూ వచ్చింది. ఈ అమ్మడుకు ఏ హీరోయిన్ కు రానీ అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అగ్ర కథానాయకల సరసన నటించే సువర్ణావకాశాలను అందిపుచ్చుకుంటోంది ఈ చేపకళ్ల సుందరి. అయితే ఈ చిన్నది అగ్ర కథానాయికగా కొనసాగుతున్నా.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ అందరి హీరోల సరసన నటిస్తూ మాంచి గుర్తింపును సంపాదిస్తోంది. అందుకే ఈ చిన్నది ఇప్పుడు ఆ రెండు నావే అంటూ తెగ ఇదై పోతోంది. ఇంతకి ఈ చిన్నది చెప్పేది.. రెండు సినీ ఇండస్ట్రీల గురించే. పూజా హెగ్డే  తన కెరియర్ ను ప్రారంభించినప్పటి నుంచి కూడా సౌత్, నార్త్ ఇండస్ట్రీల మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ వచ్చింది.
ఆ రెండు ఇండస్ట్రీలను ఈక్వెల్ గా మెయిన్ టెయిన్ చేస్తూ తన హవాను కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా సెటిల్మెంట్ విషయంలో ఈ రెండింటికీ సమన్యాయం చేస్తానంటూ ఈ బుట్టబొమ్మ పలుకుతోంది. అందుకే ఈ రెండు ఇండస్ట్రీలు కేవలం నా సొంతం.. అనే విధంగా తెగ ప్రయత్నాలను చేసేస్తోంది. అందుకే కదా బాలీవుడ్ లో ఈ చిన్నది సొంత ఇల్లును కూడా కొనేసింది. ఇక కేవలం మిగిలింది సౌత్ లోనే. అందుకే అక్కడ కూడా సొంతింటి కళను నెరవేర్చుకునే పనిలో పడ్డది ఈ అమ్మడు. ఇప్పటికే ఈ చిన్నది పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ సరసన‘రాధేశ్యామ్’మూవీలో, అక్కినేని అఖిల్ సరసన‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, మెగా హీరోలు నటిస్తున్న‘ఆచార్య’ సినిమాలో చెర్రీ సరసన నటించే అవకాశాలను అందుకుంది.

ఇక నార్త్ లో  కూడా తన హవాను కొనసాగిస్తూనే ఉంది పూజా. అందుకే ఎక్కడ అవకాశాలు వచ్చినా.. అక్కడ కంఫర్ట్ గా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక దీనితో పాటుగా ఈ బుట్టబొమ్మ సినిమాల ఎంపిక విషయంలోనూ ఇదే రకమైన బ్యాలెన్స్ ను మెయిన్ టెయిన్ చేసుకుంటూ వస్తోంది. ఇక ఈ అమ్మడుకు లాంగ్వేజీ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవట. అవకాశం వస్తే చాలు స్క్రిప్టు బాగుంటే ఏ భాషైనా సరే.. నేను నటించడానికి సిద్దంగా ఉన్నానంటూ చెప్పుకొస్తోంది పూజా హెగ్డే.  అందుకే కదా.. ఒక వైపు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు కుర్రహీరోలతో జోడీ కడుతోంది ఈ బ్యూటీ. 


రేసుగుర్రం బృందంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...!?

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>