PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-galla-jayadev-strong-on-guntur5a64043e-e2e4-458d-897f-3b29d68a3512-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-galla-jayadev-strong-on-guntur5a64043e-e2e4-458d-897f-3b29d68a3512-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చే విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకాశం జిల్లాలో అలాగే గుంటూరు జిల్లాలో పెద్ద ప్రజల వద్దకు రావడం లేదని చెప్పాలి. గుంటూరు జిల్లా నుంచి రేపల్లె ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనగాని సత్యప్రసాద్ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చే విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. అలాగే మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది పెద్దగా ప్రజల్లో వచ్చే ప్రయత్నం చేయటం లేదు. నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న జీవీ ఆంజనేయుgalla;telugu desam party;anagani satya prasad;guntur;andhra pradesh;district;telugu;local language;narasaraopet;ycp;sattenapalle;petta;party;repalle;vinukondaపాపం గల్లా, కోడెల... గుంటూరులో ఆయనే సుప్రీంపాపం గల్లా, కోడెల... గుంటూరులో ఆయనే సుప్రీంgalla;telugu desam party;anagani satya prasad;guntur;andhra pradesh;district;telugu;local language;narasaraopet;ycp;sattenapalle;petta;party;repalle;vinukondaSun, 21 Feb 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చే విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకాశం జిల్లాలో అలాగే గుంటూరు జిల్లాలో పెద్ద ప్రజల వద్దకు రావడం లేదని చెప్పాలి. గుంటూరు జిల్లా నుంచి రేపల్లె ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనగాని సత్యప్రసాద్ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చే విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. అలాగే మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది పెద్దగా ప్రజల్లో వచ్చే ప్రయత్నం చేయటం లేదు. నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న జీవీ ఆంజనేయులు కొంతమంది కి సహకరించడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి.

జీవీ ఆంజనేయులు విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గానే ఉందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గంలో కూడా ఆయన అనుకున్న విధంగా ప్రభావం చూపించలేకపోయారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి వ్యవహారాలు చేశారు. ఇక వైసీపీ నేతలతో కూడా ఆయనకు ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. దీనితోనే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పాలి. ప్రధానంగా నరసరావుపేట నియోజకవర్గంలో ఆయన కోడెల కుటుంబానికి సహకరించడం లేదని టాక్.

సత్తెనపల్లి నియోజకవర్గం లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలోనే కాకుండా త్వరలో జరగబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇక జిల్లా పరిషత్తు విషయంలో కూడా ఆయన సీరియస్గా లేకపోవడంతో గుంటూరు జిల్లాలో ఇబ్బందికర పరిణామాలు ఏర్పడుతున్నాయి. గల్లా జయ్ దేవ్ ని కూడా కలుపుకుని వెళ్ళాలి అని కాని సొంతగా వెళ్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. మరి దీనిని చంద్రబాబు నాయుడు ఎలా పరిష్కరిస్తారు ఏంటి అనేది చూడాలి. ఆయనతో సఖ్యత కోసం కోసం ప్రయత్నాలు చేసినా సరే ఇబ్బందులు పెడుతున్నారని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి.


నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది

ఎన్నికల సిత్రాలు : వోటు వేయలేదంటూ పంచిన డబ్బు వసూలు చేసిన వైసీపీ నేత ?

పవన్.. మహేష్...అక్కడ పోటాపోటీ ?

జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>