PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections57b84b00-ffae-42c4-8899-4b29ac179733-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections57b84b00-ffae-42c4-8899-4b29ac179733-415x250-IndiaHerald.jpgఏపిలో టెన్షన్ .. టెన్షన్.. పంచాయితీ తుది పోరు నేడు హోరాహోరీగా ముగిసింది. గత మూడు విడతల్లో లేని విధంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలీసు యంత్రాంగం ఎక్కడిక్కడ కంట్రోల్ చేస్తూ వస్తున్నా కూడా వైసీపీ, టీడీపీ నేతలు కార్యకర్తలు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేశారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల పోరు రసాభాసగా జరిగింది. కుప్పం, చంద్రగిరిలో కొంతవరకు ప్రశాంతంగా పోలింగ్ జరిగినా కూడా చంద్రబాబు సొంత ఇలాకాలో మాత్రం దొంగ ఓట్లు కూడా వేశారని సమాచారం. jagan-nimmagadda-elections;cbn;lakshmi;panchayati;village;thief;tdp;ycp;donga;partyజగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..jagan-nimmagadda-elections;cbn;lakshmi;panchayati;village;thief;tdp;ycp;donga;partySun, 21 Feb 2021 21:16:46 GMTవైసీపీ, టీడీపీ నేతలు కార్యకర్తలు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేశారు.13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లలోగల 161 మండలాల్లో 67,75,226 మంది ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మూడు దశల పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఎన్నికల పోరు రసాభాసగా జరిగింది. కుప్పం, చంద్రగిరిలో కొంతవరకు ప్రశాంతంగా పోలింగ్ జరిగినా కూడా చంద్రబాబు సొంత ఇలాకాలో మాత్రం దొంగ ఓట్లు కూడా వేశారని సమాచారం.


ఇది ఇలా ఉండగా ఇప్పుడు నేతల జాతకాలు బయటపడే సమయం వచ్చింది. చిత్తూరు జిల్లాలో మూడు విడతల ఎన్నికు టీడీపీ భారీ షాక్ ఇచ్చాయి. కానీ నేడు జరిగిన ఎన్నికలు మాత్రం ఊరటను కలిగిస్తున్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబు స్వంత గ్రామంలో టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. తుది దశ పంచాయతీ పోరులో నారావారిపల్లి లో టీడీపీ మద్దతుదారు లక్ష్మి, సమీప అభ్యర్థిపై 563 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఫలితాల్లో టీడీపీ విజయం సాధించడంలో ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



నారావారిపల్లిలో వైసీపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఓటర్లు వైసీపీ ప్రలోభాలకు లొంగకుండా టీడీపీకి విజయాన్ని అందించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు గెలుచుకుని రాష్ట్రస్థాయిలో చంద్రబాబును దెబ్బ కొట్టామని చెప్పుకుంటున్న వైసీపీ ఇప్పుడు ఆయన స్వగ్రామం నారావారిపల్లిపై ప్రత్యేక దృష్టి సారించింది.వైసీపీ మద్దతుదారును గెలిపించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు.కానీ వారి అంచనాలకు మించి టీడీపీ అభ్యర్థి గెలుపును కైవసం చేసుకున్నాడు..


చంద్ర‌బాబు ప‌రువు నిల‌బెట్టిన పుట్టినూరు...నారావారిప‌ల్లెలో ఘ‌న‌విజ‌యం

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>