PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections98008ac8-aa65-4ba6-b995-ded12571a33b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections98008ac8-aa65-4ba6-b995-ded12571a33b-415x250-IndiaHerald.jpgఇద్దరూ ఇద్దరే. ఎవరూ వెనక్కి తగ్గరు. ఎన్నికలు అంటే చాలు రెడీ అయిపోతారు. ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. అయితే అధికార పార్టీగా వైసీపీకి ఉన్న అడ్వాంటేజెస్ వేరు. మరో వైపు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మేధస్సుని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇదంతా ఎందుకంటే ఇద్దరి మధ్యన మరో కొత్త పంచాయతీ జరుగుతోంది. jagan-nimmagadda-elections;view;jagan;kuppam;panchayati;chief minister;industry;tdp;pulivendula;ycp;party;naravaripalliజగడ్డ : అటు పులివెందుల... ఇటు నారావారిపల్లె...ఏం జరగబోతోంది..?జగడ్డ : అటు పులివెందుల... ఇటు నారావారిపల్లె...ఏం జరగబోతోంది..?jagan-nimmagadda-elections;view;jagan;kuppam;panchayati;chief minister;industry;tdp;pulivendula;ycp;party;naravaripalliSun, 21 Feb 2021 09:31:59 GMTఇండస్ట్రీ చంద్రబాబు మేధస్సుని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇదంతా ఎందుకంటే ఇద్దరి మధ్యన మరో కొత్త పంచాయతీ జరుగుతోంది.

అదేంటి అంటే ఆఖరి విడత పంచాయతీ పోరులో ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా పులివెందుల ఉంది. అలాగే చంద్రబాబు పుట్టిన ఊరు నారావారి ప‌ల్లె కూడా ఉంది. ఈ రెండు చోట్ల పంచాయతీ ఎలా సాగుతుంది. ఓటర్లు ఎలా తీర్పు ఇస్తారు అన్నది ఆఖరి విడతలో ఆసక్తికరమైన పరిణామం.  ఇప్పటిదాకా చూస్తే పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకుని వైసీపీ గట్టిగానే నిలబడింది. ఇదే తీరు జోరు కొనసాగుతుందని ఆ పార్టీ ఆశాభావంతో ఉంది. ఇక టీడీపీ కూడా తాము అన్ని రకాలైన అధికార పార్టీ ఆగడాలను తట్టుకుని నిలబడ్డామని చెబుతోంది. బాగానే తామూ సీట్లు గెలిచామని లెక్కలు వల్లె వేస్తోంది.

అయితే మొత్తం పంచాయతీ ఎన్నికలు ఒక ఎత్తు అయితే కుప్పంలో చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న  చోట మెజారిటీ సర్పంచులను వైసీపీ గెలుచుకోవడం మరో ఎత్తు. దాంతో మొత్తం పంచాయతీల్లో తూకం రాళ్ళు అన్నీ వైసీపీ వైపుగా వెళ్ళిపోయాయి. టీడీపీకి ఘోర అవమానమే దక్కింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు జగన్ సొంత గ్రామం పులివెందులలో పంచాయతీ పోరు సాగుతోంది. అక్కడ కచ్చితంగా తాము సత్తా చాటితే ముఖ్యమంత్రికి కూడా షాక్ ఇవ్వవచ్చు అని టీడీపీ ఆలోచన చేస్తోంది. అదే సమయంలో చంద్రబాబు పుట్టిన చోటు అయిన నారావారి పల్లెల్లో కూడా అయన పార్టీని ఓడిస్తే ఇక టీడీపీకి అది నైతికంగా మరింత దెబ్బగా మారుతుంది అని వైసీపీ వ్యూహకర్తలు ఉన్నారు. నారావారి పల్లె కందులవారి పల్లె పంచాయతీ పరిధిలో ఉంది. అంటే అటు పులివెందుల, ఇటు నారావారిపల్లెల్లో రిజల్ట్ ఏంటి అన్నదే చివరి విడతలో హైలెట్ అన్న మాట.




కాపు వేద‌న‌: మాజీ మంత్రి గారి అడ్ర‌స్ ఎక్క‌డ... అప్పుల్లో ముంచేశారే ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : స‌భ్య‌త్వాల‌తో బ‌లం చూపేందుకు... ఉనికి చాటేందుకు టీఆర్ ఎస్ య‌త్నం

పుర పోరు: అద్దంకిలో వైసీపీకి రివ‌ర్స్ షాక్ ఇచ్చిన గొట్టిపాటి

పురపోరు: నెల్లూరు పాపం వైసీపీదేనా..?

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!

పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>