PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections1b225796-7f07-45ce-9543-b46eeebdd4c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections1b225796-7f07-45ce-9543-b46eeebdd4c8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చివరి విడత పంచాయితీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు కఠిన భద్రతా చర్యలను తీసుకుంటున్నా రు.. ఎప్పటిలాగే 6. 30 నిమిషాలకు ఎన్నికల పోలింగ్ మొదలైంది. అయితే ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ ఫలితాలు అధికార పార్టీ వైసీపీ కి అనుకూలంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తున్నారు.. ఈ ఎన్నికల వేడి చల్లారాక ముందే మరో ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే కార్పొరేషన్ , మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. jagan-nimmagadda-elections;view;andhra pradesh;district;kadapa;police;collector;tdp;pulivendula;ycp;march;rayachoty;partyపుర పోరు: నామినేషన్ల అక్రమాల పై కలెక్టర్ కు ఫిర్యాదు..పుర పోరు: నామినేషన్ల అక్రమాల పై కలెక్టర్ కు ఫిర్యాదు..jagan-nimmagadda-elections;view;andhra pradesh;district;kadapa;police;collector;tdp;pulivendula;ycp;march;rayachoty;partySun, 21 Feb 2021 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో చివరి విడత పంచాయితీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు కఠిన భద్రతా చర్యలను తీసుకుంటున్నా రు.. ఎప్పటిలాగే 6. 30 నిమిషాలకు ఎన్నికల పోలింగ్ మొదలైంది. అయితే ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ ఫలితాలు అధికార పార్టీ వైసీపీ కి అనుకూలంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తున్నారు.. ఈ ఎన్నికల వేడి చల్లారాక ముందే మరో ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే కార్పొరేషన్ , మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.


ఇప్పటికే ఈ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. నామినేషన్ ల కోసం అభ్యర్థులు ముందుగా వస్తున్నారు. గతంలో జరిగిన తప్పులు ఈ ఏడాది జరగకుండా ఉండాలని ఎన్నిక ల కమీషన్ కూడా గట్టి చర్యలను తీసుకుంటున్నారు. మార్చి రెండో వారంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిసిందే.. ఈ మేరకు కడప జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.దాడులు, కిడ్నాప్ లు, కేసులు బెదిరింపులతో ఏడాది కార్పొరేషన్ , మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయలేక పోయాము..ఇప్పుడు నామినేషన్లు వేసేందుకు భద్రత కల్పించండి  అంటూ అభ్యర్థులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.


ఈ విషయం పై ఎన్నికల కమీషన్ కూడా సీరియస్ అయ్యింది. అలాంటి బెదిరింపులకు భయపడవద్దు.. ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు, కడప , కర్నూల్ జిల్లాల్లోని కలెక్టర్లకు ఫిర్యాదులు వచ్చి పడుతున్నాయి..రాయచోటి, పులివెందుల, మైదుకూరు నియోజవర్గాల లో జరుగుతున్న అక్రమాల పై ఫిర్యాదులు అందాయి. గతంలో నామినేషన్ వేయలేక పోయిన వాళ్ళు ఈ ఏడాది నామినేషన్ వేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు 60కి పైగా ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విధంగా చూసుకుంటే ఈ ఎన్నికలు భారీ నిఘా మద్య జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికలు ఎలాంటి గొడవలకు దారి తీస్తాయో చూడాలి..


విజృంభించిన వైరస్.. 250 కుక్కలు మృతి..?

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!

పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>