BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elections-counting620d5df6-4332-4e0d-a54b-27bdacef8b10-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elections-counting620d5df6-4332-4e0d-a54b-27bdacef8b10-415x250-IndiaHerald.jpgఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కౌంటింగ్‌లో తేడా ఉంటే రీ కౌంటింగ్‌కు అనుమ‌తి ఇస్తారు. అయితే ఏ పార్టీ అభ్య‌ర్థికి అయినా డబల్ డిజిట్ మెజారిటీ (10 ,నుండి ) వచ్చినట్లయితే రీ కౌంటింగ్ అడగటానికి ప్రత్యర్థి అనర్హుడు. సింగిల్ డిజిట్ మెజార్టీతో ప్ర‌త్య‌ర్థి గెలిస్తే అప్పుడు రీ కౌంటింగ్ కోర‌వ‌చ్చు. మెజార్టీ డ‌బుల్ డిజిట్ దాటితే రీ కౌంటింగ్ కోర‌లేం. ఇక కౌంటింగ్ బూత్ లో కరెంటు వస్తూపోతూ ఉంటే కౌంటింగ్ అంగీకరించరాదు. కౌంటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఉన్నట్లయితేనే కౌంటింగ్ కు అంగీకరించాలి. ఓ అభ్యర్థి గెలుపు తరువాత కూrecounting;andhra pradesh;letter;central government;partyరీ కౌంటింగ్ చేయాలంటే ఎన్ని ఓట్ల తేడా ఉండాలి ?రీ కౌంటింగ్ చేయాలంటే ఎన్ని ఓట్ల తేడా ఉండాలి ?recounting;andhra pradesh;letter;central government;partySun, 21 Feb 2021 15:55:54 GMTఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కౌంటింగ్‌లో తేడా ఉంటే రీ కౌంటింగ్‌కు అనుమ‌తి ఇస్తారు. అయితే ఏ పార్టీ అభ్య‌ర్థికి అయినా డబల్ డిజిట్ మెజారిటీ (10 ,నుండి ) వచ్చినట్లయితే రీ కౌంటింగ్ అడగటానికి ప్రత్యర్థి అనర్హుడు. సింగిల్ డిజిట్ మెజార్టీతో ప్ర‌త్య‌ర్థి గెలిస్తే అప్పుడు రీ కౌంటింగ్ కోర‌వ‌చ్చు. మెజార్టీ డ‌బుల్ డిజిట్ దాటితే రీ కౌంటింగ్ కోర‌లేం. ఇక కౌంటింగ్ బూత్ లో కరెంటు వస్తూపోతూ ఉంటే కౌంటింగ్ అంగీకరించరాదు. కౌంటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఉన్నట్లయితేనే కౌంటింగ్ కు అంగీకరించాలి. ఓ అభ్యర్థి గెలుపు తరువాత కూడా ఫలితాల వెల్లడిలో జాప్యం చేస్తున్నట్లయితే ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేసేందుకు వీలుంటుంది.


పాదయాత్ర కోసం బాలయ్యని దించే యోచనలో బాబు...?

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>