PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pura-poru-gottipati-who-gave-a-reverse-shock-to-ycp-in-addanki0e257e1b-e8b9-4c41-acb1-d88ff97b044c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pura-poru-gottipati-who-gave-a-reverse-shock-to-ycp-in-addanki0e257e1b-e8b9-4c41-acb1-d88ff97b044c-415x250-IndiaHerald.jpgగతేడాది మునిసిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన‌ప్పుడు అద్దంకి మున్సిపాల్టీలో మూడు వార్డుల‌కు టీడీపీ త‌ర‌పున నామినేష‌న్లు వేసిన కౌన్సెల‌ర్ క్యాండెట్ల‌ను వైసీపీ వాళ్లు ఒత్తిడి చేసి త‌మ పార్టీ కండువాలు క‌ప్పుకున్నారు. ఒక‌టో వార్డు, 2, 17 వార్డ‌ల‌కు చెందిన టీడీపీ కౌన్సెల‌ర్ అభ్య‌ర్థుల‌ను వైసీపీ వాళ్లు తీవ్రంగా ఒత్తిడి చేయ‌డంతో వారు వైసీపీ కండువాలు క‌ప్పుకున్నారు. ఇప్పుడు మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ రంగంలోకి దిగి పార్టీ మారిన వారిని తిరిగి gottipati ravi kumar;telugu desam party;district;telugu;k s ravikumar;mla;husband;cheque;letter;tdp;ycp;gottipati ravi kumar;addanki;party;mantraపుర పోరు: అద్దంకిలో వైసీపీకి రివ‌ర్స్ షాక్ ఇచ్చిన గొట్టిపాటిపుర పోరు: అద్దంకిలో వైసీపీకి రివ‌ర్స్ షాక్ ఇచ్చిన గొట్టిపాటిgottipati ravi kumar;telugu desam party;district;telugu;k s ravikumar;mla;husband;cheque;letter;tdp;ycp;gottipati ravi kumar;addanki;party;mantraSun, 21 Feb 2021 09:01:00 GMTఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌లు హోరాహోరీగా కొన‌సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. సీఎం జ‌గ‌న్ వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్యేలు ప్రాధినిత్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్లు ఉంటే ఖ‌చ్చితంగా గెలిచి తీరాల‌ని.. లేక‌పోతే డిమోష‌న్లు త‌ప్ప‌వ‌ని ఇప్ప‌టికే వార్నింగ్‌లు ఇచ్చేశారు. ఈ క్ర‌మంలోనే పార్టీ ఓడిన చోట్ల నియోజ‌క‌వ‌ర్గాల ఇన్ చార్జ్‌ల‌కు సైతం గెల‌వాల‌న్న కండీష‌న్లు వ‌చ్చాయి. అందుకే ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా వైసీపీ అధిష్టానం గ‌ట్టిగా టార్గెట్ చేసింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌కాశం జిల్లా అద్దంకి మున్సిపాల్టీలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

గతేడాది మునిసిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన‌ప్పుడు అద్దంకి మున్సిపాల్టీలో మూడు వార్డుల‌కు టీడీపీ త‌ర‌పున నామినేష‌న్లు వేసిన కౌన్సెల‌ర్ క్యాండెట్ల‌ను వైసీపీ వాళ్లు ఒత్తిడి చేసి త‌మ పార్టీ కండువాలు క‌ప్పుకున్నారు. ఒక‌టో వార్డు, 2, 17 వార్డ‌ల‌కు చెందిన టీడీపీ కౌన్సెల‌ర్ అభ్య‌ర్థుల‌ను వైసీపీ వాళ్లు తీవ్రంగా ఒత్తిడి చేయ‌డంతో వారు వైసీపీ కండువాలు క‌ప్పుకున్నారు. ఇప్పుడు మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ రంగంలోకి దిగి పార్టీ మారిన వారిని తిరిగి టీడీపీలోకి తీసుకు వ‌స్తూ వైసీపీకి రివ‌ర్స్ షాక్ ఇచ్చారు.

ఇప్ప‌టికే 2 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి భర్త మిద్దెబోయిన.పాపారావు, 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి  షేక్.సైదావలి తిరిగి సొంతగూటికి చేరారు,కొన్ని ఒత్తిళ్లకు లోనయ్యామని.. తెలుగుదేశంపార్టీ  కౌన్సిలర్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలుస్తామని గౌరవ శాసనసభ్యులు శ్రీ.గొట్టిపాటి.రవికుమార్ కు స్పష్టం చేశారు. ఇక ఒక‌టో వార్డు అభ్య‌ర్థి కూడా తిరిగి టీడీపీలోకి వ‌చ్చేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ కౌన్సెల‌ర్ క్యాండెట్ కూడా రేపో మాపో పార్టీ మార‌డం ఖాయం. దీనిని బ‌ట్టి అద్దంకిలో వైసీపీ ఎత్తుకు పై ఎత్తుతో గొట్టిపాటి చెక్ పెట్టిన‌ట్ల‌య్యింది. 


కేశినేనిపై చంద్రాగ్ర‌హం... బాబు డెసిష‌న్ తీసేసుకున్నారా ?

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!

పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>