MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya2afd4f08-807b-4535-bfb6-6fe8aa196d73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya2afd4f08-807b-4535-bfb6-6fe8aa196d73-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమ లో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు . అయితే అక్కినేని వారసుడు నాగ చైతన్య వయసు 30 సంవత్సరాల పైనే. కానీ.. ఈ ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది..? పదో తరగతి చదువుతున్న పిల్లాడిలాగానో.. లేదంటే .. ఇంటర్ లో అడుగు పెడుతున్న అబ్బాయిలాగానో కనిపిస్తున్నాడు కదాnaga chaitanya;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;naga;nageshwara rao akkineni;sekhar;vikram;kamma;industries;cinema;naga aswin;love;film industry;father;chaitanya 1;josh;dil;adirindi;love story;hockeyటెన్త్ క్లాస్ చదువుతున్న అక్కినేని నాగచైతన్య..పాలుగారే బుగ్గలు..కొత్త లుక్ అదిరిందిటెన్త్ క్లాస్ చదువుతున్న అక్కినేని నాగచైతన్య..పాలుగారే బుగ్గలు..కొత్త లుక్ అదిరిందిnaga chaitanya;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;naga;nageshwara rao akkineni;sekhar;vikram;kamma;industries;cinema;naga aswin;love;film industry;father;chaitanya 1;josh;dil;adirindi;love story;hockeySun, 21 Feb 2021 16:30:00 GMTపరిశ్రమ లో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు . అయితే అక్కినేని వారసుడు నాగ చైతన్య వయసు 30 సంవత్సరాల పైనే. కానీ.. ఈ ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది..? పదో తరగతి చదువుతున్న పిల్లాడిలాగానో.. లేదంటే .. ఇంటర్ లో అడుగు పెడుతున్న అబ్బాయిలాగానో కనిపిస్తున్నాడు కదా. ఈ అద్భుతమైన మేకోవర్ ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా అలరిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫొటో తెగ వైరల్ అవుతుంది.

అయితే మనకు ఈ ఫొటో ద్వారా ఒక విషయం మాత్రం బాగా అర్థమవుతోంది. ఇటు ఫాదర్ క్యారెక్టర్ కు అదే సమయంలో చిన్నవాడైన కొడుకు క్యారెక్టర్ కు చైతూ పర్పెక్ట్ గా మ్యాచ్ అవుతాడని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. రెండు క్యారెక్టర్ ఉన్న ఏదైనా సబ్జెక్టు ప్లాన్ చేస్తే పక్కాగా సరిపోయేలా ఉన్నాడు చైతూ. ఇంతకీ.. ఈ ఫొటో దేనికి సంబంధించినది అంటే.. నాగచైతన్య అప్ కమింగ్ మూవీకి సంబంధించినది.

ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థాంక్యూ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య మొదటి సినిమా జోష్ ను నిర్మించిన దిల్ రాజు మళ్లీ ఇన్ని సంవత్సరాలకు చైతూతో సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ దర్శకుడు తన కెరీర్‌లో ముదటిసారి తన కథను కాకుండా మరోకరి కథకు దర్శకత్వం చేస్తున్నాడు. థ్యాంక్యూ అంటూ విభిన్నమైన టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నాగచైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లవ్ స్టోరీ’ ఈ మధ్యనే పూర్తయింది. ఆ తర్వాత థాంక్యూ సెట్లో అడుగు పెట్టాడు చైతూ. ప్రస్తుతం ఈ షూట్ శరవేగంగా కొనసాగుతోంది.


పాదయాత్ర కోసం బాలయ్యని దించే యోచనలో బాబు...?

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>