MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/chirubbcc2b8d-2a1c-4fc3-9cd2-0ccd069f964c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/chirubbcc2b8d-2a1c-4fc3-9cd2-0ccd069f964c-415x250-IndiaHerald.jpgమెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో చేస్తున్న సంగతి తెలిసిందే..సైరా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆమధ్యనే రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది అప్పుడే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు. ఇప్పటికే రాchiru;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;indra;kajal aggarwal;koratala siva;mani sharma;prasad;ram pothineni;cinema;industry;lord siva;saira narasimhareddy;posters;annayyaచిరు పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే మణిశర్మ ఇలా చేశాడేంటి..?చిరు పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే మణిశర్మ ఇలా చేశాడేంటి..?chiru;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;indra;kajal aggarwal;koratala siva;mani sharma;prasad;ram pothineni;cinema;industry;lord siva;saira narasimhareddy;posters;annayyaSun, 21 Feb 2021 12:24:24 GMTచిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో చేస్తున్న సంగతి తెలిసిందే..సైరా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆమధ్యనే రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది అప్పుడే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ తేజ్ కి సంబంధించి లుక్ కూడా విడుదలైంది.. రామ్ చరణ్ జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది..

అయితే  తొలిసారి కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ ని కాదని మణిశర్మ తో ఈ సినిమా చేస్తున్నాడు.చిరు బలవంతం మీదే మణిశర్మ తో ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.. చిరు మణిశర్మ లది ఎంత పెద్ద హిట్ కాంబినేషనో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు సక్సెస్‌ తీరం చేరాయి. బావగారూ బాగున్నారా చిత్రం నుంచి మొదలైన వీరి కాంబినేషన్‌.. చూడాలని ఉంది, అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్‌, స్టాలిన్‌.. ఇలా దాదాపు 10కి పైగా చిత్రాల వరకు కొనసాగింది. అప్పట్లో చిరు-మణిశర్మ కాంబినేషన్‌ అంటే పక్కా హిట్‌.. రాసుపెట్టికోండి అనేలా పేరు పడింది.

కాకపోతే.. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వచ్చిన కొన్ని మిస్‌ అండర్‌స్టాండింగ్స్‌ కారణంగా చిరు.. మణిశర్మని దూరం పెట్టేశాడు.మళ్లీ వీరిద్దరి మధ్య ఉన్న మిస్ అండర్‌స్టాండింగ్స్‌ దూరమవడం.. చిరు బర్త్‌డే కోసం మణిశర్మ ప్రత్యేకంగా పాటలు కంపోజ్‌ చేయడం వెరసీ.. కొరటాలతో చిరు చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య కు మ్యూజిక్‌ కంపోజ్‌ చేసే అవకాశం మణిశర్మను వరించింది. అయితే ప్రస్తుతం ఆచార్య మ్యూజిక్‌ విషయంలో చిరు అసంతృప్తిగా ఉన్నాడనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన ఆచార్య ట్రైలర్‌ మ్యూజిక్‌ విషయంలో కూడా చిరు అసంతృప్తిని ప్రదర్శించాడనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ముందు రెడీ అయిన ట్రైలర్‌కి మ్యూజిక్‌ నచ్చకపోవడంతో.. మళ్లీ చిరు మ్యూజిక్‌ మార్పించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.


ఇలా ట్రై చేయండి: 50 లీటర్ల పెట్రోల్ ని ఫ్రీ గా పొందండి..!

ఎన్నికల సిత్రాలు : వోటు వేయలేదంటూ పంచిన డబ్బు వసూలు చేసిన వైసీపీ నేత ?

పవన్.. మహేష్...అక్కడ పోటాపోటీ ?

జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?

రష్మిక ప్రవర్తన పై కన్నడ మీడియా దాడి !

పుర పోరు: విజయనగరంలో వైసీపీకి ఇదే అతి పెద్ద తలనొప్పి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>