EducationDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/jobsb42ce115-d475-437f-b76a-e6150d811029-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/jobsb42ce115-d475-437f-b76a-e6150d811029-415x250-IndiaHerald.jpgనిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలు రానే వస్తున్నాయి. అలాంటివారు ఆలస్యం చేయకుండా ఈ జాబ్ లకు దరఖాస్తు చేసుకోవాలి . ఎస్సై జాబ్ సాధించాలనుకునే వారికి ఒక శుభవార్త తీసుకువచ్చింది సిఐఎస్ఎఫ్ ( central industrial Security Force) లో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఎక్స్ ఆర్మీ పర్సనల్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ( జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్( జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తోంది. ఇవి కాంట్రాక్టు పోస్టులు మాjobs;job;army;e-mail;service;application;march;indianకానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్ వచ్చేసిందిగా..!కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్ వచ్చేసిందిగా..!jobs;job;army;e-mail;service;application;march;indianSun, 21 Feb 2021 08:13:02 GMTజాబ్ లకు దరఖాస్తు చేసుకోవాలి . ఎస్సై జాబ్ సాధించాలనుకునే వారికి ఒక శుభవార్త తీసుకువచ్చింది సిఐఎస్ఎఫ్ ( central industrial Security Force) లో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఎక్స్ ఆర్మీ పర్సనల్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్  ( జనరల్ డ్యూటీ),  కానిస్టేబుల్( జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తోంది. ఇవి కాంట్రాక్టు పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ ఏడాది మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మరో రెండేళ్లు పొడిగించవచ్చు. ఇవి ఎక్స్ ఆర్మీ వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.  మరిన్ని వివరాలకు www.cisf.gov.in/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని, జతచేసి నోటిఫికేషన్ లో వెలువడిన ఈ మెయిల్ అడ్రస్ కు పంపాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2021 మార్చి 15 చివరి తేదీ.


మొత్తం ఖాళీల సంఖ్య-2000
ఎస్ఐ -63
ఏఎస్ఐ-187
హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ-424
కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ-1326

వేతనం :
ఎస్ఐ -రూ.40000
ఏఎస్ఐ -రూ.35000
హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ-రూ.30000
కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ -రూ.25000

దరఖాస్తు వివరాలు :
చివరి తేదీ-2021 మార్చి 15

అర్హతలు :
ఏదైనా ఇండియన్ ఆర్మీ లో  లో రిటైర్ అయిన వారు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు విధానం:
ఈమెయిల్ ద్వారా అప్లై చేయాలి.

ఎంపిక విధానం:
పిఈటీ టెస్ట్, మెడికల్ టెస్ట్,  డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

వయో పరిమితి :
50 ఏళ్ల లోపు ఉండాలి.

మరి ఇంకెందుకు ఆలస్యం www.cisf.gov.in/ ద్వారా మీరు ఈ ఉద్యోగాలకు అర్హులో,కాదో తెలుసుకొని  అప్లై చేయాల్సిందిగా సీఐఎస్ఎఫ్ ( central industrial Security Force) కోరుతున్నది. ఇంతవరకు ఎన్నో విధాలుగా దేశానికి సేవ చేసిన వీరందరూ ఇప్పుడు మరోసారి సీఐఎస్ఎఫ్ లో చేరి దేశానికి మరింత సేవ చేయాలని కోరుతున్నారు.




విజృంభించిన వైరస్.. 250 కుక్కలు మృతి..?

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!

పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>