PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-mp-dharmapuru-arvind-hot-comments-on-cm-kcr507dad70-06ac-45d0-9fef-53d827a602cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-mp-dharmapuru-arvind-hot-comments-on-cm-kcr507dad70-06ac-45d0-9fef-53d827a602cd-415x250-IndiaHerald.jpgముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసే బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణను బఫూన్లు పరిపాలిస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్, పోలీసులు రాష్ట్రంలో రోహింగ్యాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారుmp arvind kcr;kcr;ktr;allu aravind;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;india;telangana;mp;police;cm;chief minister;assembly;biometric;hindusసీఎంను బఫూన్ అన్న బీజేపీ నేత!సీఎంను బఫూన్ అన్న బీజేపీ నేత!mp arvind kcr;kcr;ktr;allu aravind;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;india;telangana;mp;police;cm;chief minister;assembly;biometric;hindusSun, 21 Feb 2021 16:04:02 GMTతెలంగాణ రాజకీయాల్లో అధికార , విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వ్యక్తిగత దూషణలతో కాక రేపుతున్నారు కొందరు నేతలు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసే బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

        తెలంగాణను బఫూన్లు పరిపాలిస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్, పోలీసులు రాష్ట్రంలో రోహింగ్యాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో బోగస్ అడ్రస్ లతో పాస్ పోర్టులు ఇస్తున్నారని తెలిపారు. హోంమంత్రికి లా అండ్ ఆర్డర్ అంటే ఏమిటో కూడా తెలియదని మండిపడ్డారు ధర్మపురి అర్వింద్. మయన్మార్ లో వందలాది హిందువులను వధించిన రోహింగ్యాలు దేశభద్రతకే సవాల్ గా మారారని చెప్పారు. భారత్ లో ప్రవేశించిన రోహింగ్యాలు ఐరిస్, బయోమెట్రిక్ లేకుండానే ఆధార్ కార్డులు సంపాదిస్తున్నారని వివరించారు. కేటీఆర్ రోహింగ్యాలపై ఎందుకు కూయడం లేదని ప్రశ్నించారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. రోహింగ్యాలు అక్రమంగా నివాసం ఉండటం వెనుక ప్రభుత్వ పాత్ర కూడా ఉందన్నారు.

    రాష్ట్ర విభజన సమయంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. కల్వకుంట్ల దోపిడి పాలనలో అప్పులమయంగా మారిందన్నారు ధర్మపురి అర్వింద్. ఆరున్నర ఏండ్లలోనే కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచారన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారని ఆరోపించారు.
అవినీతి పాలన చేస్తున్న కేసీఆర్ కుటుంబం తోలు తీసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అరవింద్ స్పష్టం చేశారు. ఇప్పటికే దుబ్బాక అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కారు పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. కేసీఆర్, కేటీఆర్ ల తోలు తీస్తామంటున్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించడంలేదని విమర్శించారు. కేసీఆర్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు కాబట్టే.. వాళ్లెవరు మాట్లాడటం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.


ముంబైలో క‌రోనా భీభ‌త్సం... 1000 బిల్డింగ్‌లు క్లోజ్‌

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది

ఎన్నికల సిత్రాలు : వోటు వేయలేదంటూ పంచిన డబ్బు వసూలు చేసిన వైసీపీ నేత ?

పవన్.. మహేష్...అక్కడ పోటాపోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>