MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/recu-gurram-cinima-team-tho-pawan-kalyan8c479232-f421-44ce-a512-8874e569b146-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/recu-gurram-cinima-team-tho-pawan-kalyan8c479232-f421-44ce-a512-8874e569b146-415x250-IndiaHerald.jpgసినిమా హిట్ అయిన ఫట్ అయినాగానీ ఆ ప్రభావం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఎప్పటికి ఉండదు. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాలో నటుస్తున్నాడా లేదా అనేది అభిమానులకు కావాలి. అంతేగాని ఆ సినిమా జయాపజయాలను పవన్ కళ్యాణ్ అభిమానులు దృష్టిలో పెట్టుకోరు. సినిమా ఇంపాక్ట్ అనేది ఎలా ఉన్నాగాని పవన్ ను అంతలా అభిమానిస్తారు ప్రేక్షకులు. అయితే ఆ మధ్య రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం వరస పెట్టి సినిమాలు తీయడానికి రెడీ అయిపోయాడు. వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ ఒకదాని తర్వాత మరొక సినిమాను మొదలు పెట్టేస్తున్నాPowerstar, powen kalyan, recugurram movie team, 29 film, vakkatham vamsi,surendar reddy, hash tag;pawan;kalyan;pawan kalyan;vakkantham vamsi;vamsi;cinema;reddyరేసుగుర్రం బృందంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...!?రేసుగుర్రం బృందంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...!?Powerstar, powen kalyan, recugurram movie team, 29 film, vakkatham vamsi,surendar reddy, hash tag;pawan;kalyan;pawan kalyan;vakkantham vamsi;vamsi;cinema;reddySun, 21 Feb 2021 17:30:00 GMT

సినిమా హిట్ అయిన ఫట్ అయినా గానీ ఆ ప్రభావం  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఎప్పటికి ఉండదు. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాలో నటుస్తున్నాడా లేదా అనేది అభిమానులకు కావాలి. అంతేగాని ఆ సినిమా జయాపజయాలను పవన్ కళ్యాణ్  అభిమానులు  దృష్టిలో పెట్టుకోరు. సినిమా ఇంపాక్ట్ అనేది ఎలా ఉన్నాగాని పవన్ ను అంతలా అభిమానిస్తారు ప్రేక్షకులు. అయితే ఆ మధ్య రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం వరస పెట్టి సినిమాలు తీయడానికి రెడీ అయిపోయాడు. వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ ఒకదాని తర్వాత మరొక సినిమాను మొదలు పెట్టేస్తున్నారు. 




వకీల్ సాబ్ సినిమా తరువాత  'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌, క్రిష్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే మరి కొద్ది రోజుల్లో పవన్‌  హరీశ్‌ శంకర్‌ సినిమా షూట్‌లో కూడా భాగం కానున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తన 29 వ చిత్రాన్ని ఈ దర్శకుడితో చేయాలనుకుంటున్నాడో అనే విషయం గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ క్రమంలోనే పవన్‌ తన 29వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అయిన సురేందర్‌ రెడ్డితో చేయనున్నారని తెలుస్తుంది. 'రేసుగుర్రం' చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్‌ రెడ్డి, వక్కంతం వంశీ కాంబోలో పవర్ స్టార్ సినిమా  #PSPK29 ఉండనున్నట్లు తెలుస్తుంది. 



ఆదివారం  వంశీ పుట్టినరోజు సందర్భంగా పలువురు నెటిజన్లు, సినీ విశ్లేషకులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అంతే కాకుండా ఆయనకు బర్త్‌డే విషెస్‌ పోస్టులు పెడుతూ #PSPK29 అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ఉపయోగించారు. దీంతో పవన్‌ తన తదుపరి ప్రాజెక్ట్‌ను వక్కంతం వంశీ కథతో ఓకే చేసేశారని అందరూ చెప్పుకుంటున్నారు.ఇందుకోసం పవర్‌స్టార్‌ కోసం ఒక మంచి కథను వంశీ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తల గురించి ఇంకా అధికారిక ప్రకటన  అనేది వెలువడలేదు 





పాదయాత్ర కోసం బాలయ్యని దించే యోచనలో బాబు...?

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>