PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-ktr-trs67970b89-ed58-4409-8302-ced2af70157c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-ktr-trs67970b89-ed58-4409-8302-ced2af70157c-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. ప్రధానంగా స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడంలో ఆయన వెనకడుగు వేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది అధికారులు టిఆర్ఎస్ పార్టీ నేతలతో విబేధాలు ఎక్కువగా పెట్టుకుంటున్నారు. దీని కారణంగా పార్టీ ఎక్కువగా ఇబ్బంది పడుతుంది అనే భావన వ్యక్తమవుతుంది. సీఎం కేసీఆర్ కొంతమందికి అపరిమిత అధికారాలు ఇచ్చేశారని దీనివలన ఇబ్బందికర పరిణామాలు పార్టీలోను ప్రభుత్వంలోను చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. మkcr;kcr;bhavana;jr ntr;telangana;congress;government;chief minister;local language;partyకేసీఆర్ చాలా లైట్ తీసుకున్నారా...?కేసీఆర్ చాలా లైట్ తీసుకున్నారా...?kcr;kcr;bhavana;jr ntr;telangana;congress;government;chief minister;local language;partySun, 21 Feb 2021 18:00:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. ప్రధానంగా స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడంలో ఆయన వెనకడుగు వేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది అధికారులు టిఆర్ఎస్ పార్టీ నేతలతో విబేధాలు ఎక్కువగా పెట్టుకుంటున్నారు. దీని కారణంగా పార్టీ ఎక్కువగా ఇబ్బంది పడుతుంది అనే భావన వ్యక్తమవుతుంది. సీఎం కేసీఆర్ కొంతమందికి అపరిమిత అధికారాలు ఇచ్చేశారని దీనివలన ఇబ్బందికర పరిణామాలు పార్టీలోను ప్రభుత్వంలోను చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు.

ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలలో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారయింది సీనియర్ నేతలకు జూనియర్ నేతలకు మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయని విభేదాల కారణంగా పార్టీ ఎక్కువగా నష్టపోతుంది అనే భావన ఉంది. అగ్రనేతలతో ఈ మధ్యకాలంలో సీఎం కేసీఆర్ ఎక్కువగా మాట్లాడుతున్నారు గాని సమస్యల విషయంలో ఆయన పెద్దగా శ్రద్ధ చూపించక పోవడంతో పార్టీలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గతంలో కొంతమంది పెద్దగా పని చేయలేదు.

అయితే ఇప్పుడు నాగార్జునసాగర్ నియోజకవర్గం మీద ఒక నేత ఎక్కువగా దృష్టి పెట్టారని నియోజకవర్గంలో తనకు తను ఎలాగైనా సరే సీటు కావాలని సీటు లేకపోతే దాని పార్టీ మారిపోతానని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ కు సమాచారం కూడా చేరినట్టు తెలుస్తుంది. అయితే కేసీఆర్ ఇప్పటివరకు ఈ అంశం గురించి ఎక్కడా స్పందించలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం సదరు నేత విషయంలో సీఎం కేసీఆర్ కాస్త జాగ్రత్తగానే ఉన్నా ఆలోచన ఏంటి అనేది ఇప్పటికీ చెప్పలేదు.  భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మీరు పోటీ చేయ కూడదు అనే అంశాన్ని సీఎం కేసీఆర్ చెప్పారని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.


"కారణం లేకుండానే ద్వేషించాను.. కానీ ఇప్పుడు".. పవన్ కళ్యాణ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవిలత..!!

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>