PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpgతెలుగుదేశంలో ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నానీకి ముందు నుంచి కూడా పార్టీ నేతలతో కొన్ని విభేదాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. పార్టీ నేతలు కొంతమంది ఆయనకు సహకారం అందించడం లేదు. దీని కారణంగా విజయవాడలో పార్టీ కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతుందని విషయం స్పష్టంగా చెప్పవచ్చు. విజయవాడలో పార్టీ నేతల నుంచి సహకారం లేకపోవడంతో ఇప్పటికే పార్టీ మారే ఆలోచన చేస్తున్నారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇక నానీకి సంబంధించి కొంత మంది స్థానికkesineni;nitin;nani;nithin;raghu;ramakrishna;tiru;bharatiya janata party;telugu desam party;vijayawada;nitin gadkari;mp;telugu;sri venkateswara swamy;kesineni nani;local language;central government;nithin reddy;partyకేశినేని... కేంద్ర మంత్రితో మాట్లాడేసారా...? ఫైనల్ అయినట్టే...?కేశినేని... కేంద్ర మంత్రితో మాట్లాడేసారా...? ఫైనల్ అయినట్టే...?kesineni;nitin;nani;nithin;raghu;ramakrishna;tiru;bharatiya janata party;telugu desam party;vijayawada;nitin gadkari;mp;telugu;sri venkateswara swamy;kesineni nani;local language;central government;nithin reddy;partySun, 21 Feb 2021 19:00:00 GMTవిజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నానీకి ముందు నుంచి కూడా పార్టీ నేతలతో కొన్ని విభేదాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. పార్టీ నేతలు కొంతమంది ఆయనకు సహకారం అందించడం లేదు. దీని కారణంగా విజయవాడలో పార్టీ కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతుందని విషయం స్పష్టంగా చెప్పవచ్చు. విజయవాడలో పార్టీ నేతల నుంచి సహకారం లేకపోవడంతో ఇప్పటికే పార్టీ మారే ఆలోచన చేస్తున్నారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.

ఇక నానీకి సంబంధించి కొంత మంది స్థానిక నేతలు అనవసర ప్రకటనలు చేస్తున్నారని దీని కారణంగా చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. అయితే కేసినేని నాని ఇప్పుడు బీజేపీ లో కి వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత ఆయన కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఇతర నేతలతో ఉన్న విభేదాల ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిష్కరించకపోతే మాత్రం ఆయన ఖచ్చితంగా బిజెపిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇప్పటికే ఆయన బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారని టాక్. ప్రధానంగా ఆయనతో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో ఇప్పటికే మాట్లాడుతున్నారని కూడా సమాచారం. బిజెపిలోకి ఆహ్వానించారని రఘురామకృష్ణంరాజు తో పాటు మీరు కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేసి బిజెపి లో కి రావాలి అని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ఈ రాజకీయం మాత్రం తెలుగుదేశం పార్టీ లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది అని ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. మరి కేసినేని నాని ని ఏవిధంగా అడ్డుకుంటారు ఏంటి అనేది చూడాలి.


విస్కీని తాగుతున్నారా? ఒక్కసారి ఇది చూడండి..!!

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>