Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/nandamuri-balakrishna-watches-uppena-movie-fdde5c72-a484-4704-80f3-5f1a59336d93-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/nandamuri-balakrishna-watches-uppena-movie-fdde5c72-a484-4704-80f3-5f1a59336d93-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ హీరోల జోరు మామూలుగా లేదు. ఒక్కొక్కరుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేస్తూ తమ సత్తాను చాటుకుంటున్నారు. ఇక కరోనా కష్ట కాలం తర్వాత మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తెలుగు తెరకు తెరంగేట్రం చేశాడు. ఒక అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఉప్పెన’ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగా ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది. టాప్ డైరెక్టర్ సుకుమార్ ప్రియశిష్యుడైన బుచ్చిబాబు సాన ‘ఉప్పెన’ కు దర్శకత్వం వహించారుbalakrishna;balakrishna;kumaar;prema;sai dharam tej;sukumar;cinema;love;director;february;yuva;nandamuri taraka rama rao;vaishnav tej;premikula roju‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?balakrishna;balakrishna;kumaar;prema;sai dharam tej;sukumar;cinema;love;director;february;yuva;nandamuri taraka rama rao;vaishnav tej;premikula rojuSun, 21 Feb 2021 11:00:00 GMTసాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తెలుగు తెరకు తెరంగేట్రం చేశాడు. ఒక అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఉప్పెన’ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  కలెక్షన్ల పరంగా ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది. టాప్ డైరెక్టర్ సుకుమార్ ప్రియశిష్యుడైన బుచ్చిబాబు సాన ‘ఉప్పెన’ కు దర్శకత్వం వహించారు. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది.
వారి నుంచి అరుదైన స్పందనను తెచ్చుకుంటూ కలెక్షన్ల పరంగా దుమ్ము దులుపుతోంది. ప్రేమికుల రోజులను పురస్కరించుకుని ఈ ‘ఉప్పెన’ ఫిబ్రవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూవీ 70 కోట్లను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలనుంచి వస్తున్న సమాచారం. ఇక ఈ సినిమాను చూసిన సినీ తారలు, క్రిటిక్స్ కూడా ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అందులో బుచ్చిబాబుకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలుస్తుందనే చెప్పుకోవచ్చు. ఇకపోతే తాజాగా  ఉప్పెన సినిమాను వీక్షించిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఈ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించారు.

తన కుటుంబ సభ్యులతో కలిసి ‘ఉప్పెన’ సినిమాను చూసానని బాలయ్య బాబు తెలిపారు. ఈ సినిమా ఎంతో బాగుందని ఉప్పెన చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపాడు బాలయ్య బాబు. అందులోనూ బుచ్చిబాబును ప్రత్యేకంగా అభినందించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా బుచ్చిబాబుతో బాలయ్య దిగిన ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే ‘ఉప్పెన’ మూవీతో బుచ్చి బాబు క్రేజ్ ఒక్క సారిగా అలా అలా పెరిగిపోయింది. ఇప్పుడు చాలా మంది హీరోలు ఈ యువ డైరెక్టర్ తో సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. 


అధికార పార్టీ హ్యాండ్సప్ !

రష్మిక ప్రవర్తన పై కన్నడ మీడియా దాడి !

పుర పోరు: విజయనగరంలో వైసీపీకి ఇదే అతి పెద్ద తలనొప్పి..?

షర్మిల పార్టీలో సబితమ్మ చర్చ!

కాపు వేద‌న‌: మాజీ మంత్రి గారి అడ్ర‌స్ ఎక్క‌డ... అప్పుల్లో ముంచేశారే ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : స‌భ్య‌త్వాల‌తో బ‌లం చూపేందుకు... ఉనికి చాటేందుకు టీఆర్ ఎస్ య‌త్నం

పుర పోరు: అద్దంకిలో వైసీపీకి రివ‌ర్స్ షాక్ ఇచ్చిన గొట్టిపాటి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>