Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karnataka-government-announces-that-ration-card-will-be-cancelled-if-a-person-have-a-tv-and-fridgeb11531bb-6870-476f-93cc-ff0d6670a7a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karnataka-government-announces-that-ration-card-will-be-cancelled-if-a-person-have-a-tv-and-fridgeb11531bb-6870-476f-93cc-ff0d6670a7a1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎంతోమంది నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేశవ్యాప్తంగా ఈ రేషన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఒకప్పుడు ఎవరైనా రేషన్ సరుకులు తీసుకోవాలి అనుకుంటే ఇక రేషన్ డీలర్ షాపు వద్దకు వెళ్లి ఇక అక్కడ డబ్బులు చెల్లించి రేషన్ తీసుకునేవారు. ఇక అంతే కాదు క్యూలో నిలబడి ఎంతో పాట్లు పడేవారు సామాన్య ప్రజలు. ఈ క్రమంలోనే రేషన్ పంపిణీ విషయంలో వినూత్న పోకడలను తీసుకొస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభration;amala akkineni;andhra pradesh;gujarat - gandhinagar;telangana;local language;central governmentఇకనుంచి ఏటీఎంలలో రేషన్ బియ్యం.. కేంద్రం కీలక నిర్ణయం..?ఇకనుంచి ఏటీఎంలలో రేషన్ బియ్యం.. కేంద్రం కీలక నిర్ణయం..?ration;amala akkineni;andhra pradesh;gujarat - gandhinagar;telangana;local language;central governmentSun, 21 Feb 2021 08:50:00 GMTకేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది అన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేశవ్యాప్తంగా ఈ రేషన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది.  అయితే ఒకప్పుడు ఎవరైనా రేషన్ సరుకులు తీసుకోవాలి అనుకుంటే ఇక రేషన్ డీలర్ షాపు వద్దకు వెళ్లి ఇక అక్కడ డబ్బులు చెల్లించి రేషన్ తీసుకునేవారు.  ఇక అంతే కాదు క్యూలో నిలబడి ఎంతో పాట్లు  పడేవారు సామాన్య ప్రజలు. ఈ క్రమంలోనే రేషన్ పంపిణీ విషయంలో వినూత్న పోకడలను తీసుకొస్తున్నాయి  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.


 ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రేషన్ పంపిణీ విషయంలో సరికొత్త విధానం అమలు అవుతుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి కొన్ని వందల వాహనాలను ప్రభుత్వం కేటాయించి ప్రజల ఇంటివద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేసే విధంగా కార్యాచరణ చేపట్టింది అన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఓటీపీ విధానంతో స్థానికంగా ఉన్న రేషన్ షాప్ లో ప్రజలు రేషన్ తీసుకునేందుకు అవకాశం ఉండేలా సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది.  ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల్లో ఇక రేషన్ సరుకులు ఏటీఎంలలో తీసుకునే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.



 రేషన్ సరుకులు ఏటీఎంలలో తీసుకోవడం ఏంటి అని అంటారా.. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటో చూద్దాం రండి..  ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్న తరహాలోనే రేషన్ బియ్యం, గోధుమల ను కూడా పొందేలా ఆటోమేటిక్ గ్రెయిన్ డిఫెన్సివ్ మిషన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోని 5 నగరాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ సరికొత్త విధానాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఇటీవల ఈ సరికొత్త విధానానికి అటు గుజరాత్ ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడంతో అక్కడి ప్రజలందరూ ఇలా ఏటీఎం ద్వారారేషన్ సరుకులు తీసుకోనున్నారు.


కేశినేనిపై చంద్రాగ్ర‌హం... బాబు డెసిష‌న్ తీసేసుకున్నారా ?

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!

పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>