MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bucchibabua5a9be6d-8f39-429a-8b96-2822a75a9e87-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bucchibabua5a9be6d-8f39-429a-8b96-2822a75a9e87-415x250-IndiaHerald.jpgనూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఎన్నో అంచనాలు మధ్య, వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి హిట్ ని సాధించింది. ఎంతో న్యాచురల్ గా సినిమా తెరకెక్కగా మంచి టాక్ ని అయితే తెచ్చుకుంది.. వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.. ప్రేక్షకులు, మెగా అభిమానులు ఏ అంచనాలను అయితే పెట్టుకున్నాడో ఆ అంచనాలను అయితే వైష్ణవ్ అందుకున్నాడు. తన యాక్టింగ్ తో అందరిని మెస్మరైజ్ చేశాడుbucchibabu;ntr;kumaar;nagarjuna akkineni;akhil akkineni;nageshwara rao akkineni;sukumar;cinema;director;hero;heroine;mythri movie makers;nandamuri taraka rama rao;vaishnav tej;hero heroineఉప్పెన దర్శకుడి కి ఆఫర్ల వెల్లువ.. అక్కినేని కాంపౌండ్ లోకి..?ఉప్పెన దర్శకుడి కి ఆఫర్ల వెల్లువ.. అక్కినేని కాంపౌండ్ లోకి..?bucchibabu;ntr;kumaar;nagarjuna akkineni;akhil akkineni;nageshwara rao akkineni;sukumar;cinema;director;hero;heroine;mythri movie makers;nandamuri taraka rama rao;vaishnav tej;hero heroineSun, 21 Feb 2021 13:04:42 GMTసినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఎన్నో అంచనాలు మధ్య, వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన  ఉప్పెన సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి హిట్ ని సాధించింది. ఎంతో న్యాచురల్ గా సినిమా తెరకెక్కగా మంచి టాక్ ని అయితే తెచ్చుకుంది.. వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.. ప్రేక్షకులు, మెగా అభిమానులు ఏ అంచనాలను అయితే పెట్టుకున్నాడో ఆ అంచనాలను అయితే వైష్ణవ్ అందుకున్నాడు. తన యాక్టింగ్ తో అందరిని మెస్మరైజ్ చేశాడు.

వైష్ణవ తరవాత మనం చెప్పుకోవాల్సింది డైరెక్టర్ బుచ్చి బాబు గురించి .. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరో హీరోయిన్ ల తరవాత ఎక్కువగా మాట్లాడుకున్నది బుచ్చిబాబు గురించే.. సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చి బాబు గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా సినిమా ని తెరకెక్కించి గురు మన్ననలను దక్కించుకున్నాడు. అయితే సినిమా హిట్ తో బుచ్చిబాబుకు కూడా ఆఫర్స్ కోకొల్లలుగా వస్తున్నాయి.

కానీ అతన్ని బయటకు వదలకుండా మైత్రి మూవీ మేకర్స్ మరో రెండు సినిమాలను నిర్మించేందుకు బుక్ చేసేసుకుంది. ఇప్పట్లో అతను బయట ప్రొడక్షన్ లో సినిమాలు చేసే అవకాశం అయితే లేదు. ఇక హీరోలు అతనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు చాలా క్లారిటీగా అర్ధమవుతుంది.అతనే కావాలని కొందరు మైత్రి మూవీ మేకర్స్ ను ఇబ్బంది పెడుతున్నట్లు టాక్. ఇప్పటికే ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు రోజుకో రూమర్ వైరల్ అవుతూనే ఉంది. అయితే బుచ్చిబాబు మాత్రం ప్రస్తుతం ఒక కథను రెడీ చేసుకున్నట్లు చెబుతూ ఇంకా హీరో ఎవరనేది ఫిక్స్ అవ్వలేదని క్లారిటీ ఇచ్చేశాడు. ఇక అక్కినేని వారి చూపు కూడా బుచ్చిబాబుపైనే ఉన్నట్లు టాక్ వస్తోంది. అఖిల్ కోసం స్టోరీ సెట్ చేయమని నాగార్జున ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ తో చర్చలు జరిపారు.


ఇలా ట్రై చేయండి: 50 లీటర్ల పెట్రోల్ ని ఫ్రీ గా పొందండి..!

ఎన్నికల సిత్రాలు : వోటు వేయలేదంటూ పంచిన డబ్బు వసూలు చేసిన వైసీపీ నేత ?

పవన్.. మహేష్...అక్కడ పోటాపోటీ ?

జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?

రష్మిక ప్రవర్తన పై కన్నడ మీడియా దాడి !

పుర పోరు: విజయనగరంలో వైసీపీకి ఇదే అతి పెద్ద తలనొప్పి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>