Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/amala-paul5e861f57-729b-4e79-8944-979210c6dd4f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/amala-paul5e861f57-729b-4e79-8944-979210c6dd4f-415x250-IndiaHerald.jpgనెట్ ఫ్లిక్స్ మొదటిసారి తెలుగులో తీసిన వెబ్ సీరీస్ పిట్ట కథలు. సృటి హాసన్, అమలా పాల్, ఈషా రెబ్బ వంటి స్టార్స్ నటించిన ఈ వెబ్ సీరీస్ ను నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఇక ఈ వెబ్ సీరీస్ ఈమధ్యనే రిలీజ్ అవగా అందులో బాగా క్లిక్ అయ్యింది మాత్రం అమలా పాల్ మీరా కథ అని చెప్పొచ్చు.amala-paul;meera;amala paul anaka;eesha;eesha rebba;nag ashwin;nandini reddy;sankalp reddy;telugu;naga aswin;marriage;episode;husband;reddy;net flixఅమలా పాల్ పిట్ట కథలు హాట్ షో.. సూపరో సూపర్..!అమలా పాల్ పిట్ట కథలు హాట్ షో.. సూపరో సూపర్..!amala-paul;meera;amala paul anaka;eesha;eesha rebba;nag ashwin;nandini reddy;sankalp reddy;telugu;naga aswin;marriage;episode;husband;reddy;net flixSun, 21 Feb 2021 22:26:06 GMTనెట్ ఫ్లిక్స్ మొదటిసారి తెలుగులో తీసిన వెబ్ సీరీస్ పిట్ట కథలు. సృటి హాసన్, అమలా పాల్, ఈషా రెబ్బ వంటి స్టార్స్ నటించిన ఈ వెబ్ సీరీస్ ను నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఇక ఈ వెబ్ సీరీస్ ఈమధ్యనే రిలీజ్ అవగా అందులో బాగా క్లిక్ అయ్యింది మాత్రం అమలా పాల్ మీరా కథ అని చెప్పొచ్చు.

నందిని రెడ్డి డైరక్షన్ లో అమలా పాల్, జగపతి బాబు నటించిన ఈ వెబ్ సీరీస్ లో అమలా పాల్ తరచు అనుమానించే భర్త వల్ల ఆమె పొందిన ఇబ్బంది నుండి ఎలా బయపడ్డది అన్నది వెబ్ సీరీస్ కథ. ఇక ఈ వెబ్ సీరీస్ వల్ల అమలా పాల్ కు మంచి క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత వరుస సినిమాలైతే చేస్తున్న అమ్మడు రావాల్సిన గుర్తింపు రాలేదు. అయితే మీరా వెబ్ సీరీస్ లో అమలా పాల్ అదరగొట్టిందని చెప్పొచ్చు.

బోల్డ్ సీన్స్ లో గ్లామర్ డోస్ పెంచి ఈ వెబ్ సీరీస్ కు బాగానే కాంట్రిబ్యూట్ చేసింది అమ్మడు. చూస్తుంటే ఈ వెబ్ సీరీస్ చూసిన తర్వాత అమలా పాల్ కు మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. అంతేకాదు ఈ వెబ్ సీరీస్ కు వచ్చిన రెస్పాన్స్ లో అమపాల్ పాల్ ఎపిసోడ్ కే హైలెట్ గా చెప్పుకుంటున్నారు. మొత్తానికి పిట్ట కథలు వెబ్ సీరీస్ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ తెలుగుకు మంచి స్టార్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ వెబ్ సీరీస్ తో అమలా పాల్ కెరియర్ ఊపందుకుంటుందని చెప్పొచ్చు.                                      




షణ్ముఖ్.. దీప్తి.. స్టార్ మా 100% లవ్..!

రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>