Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/nuvvulue5639a05-ccd6-4881-9685-4c9a4a95dd1d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/nuvvulue5639a05-ccd6-4881-9685-4c9a4a95dd1d-415x250-IndiaHerald.jpgచూడటానికి చాలా చిన్నవిగా నలుపు, తెలుపు రంగులలో లభించే నువ్వులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కేవలం రుచికి మాత్రమే కాకుండా ఈ గింజల ద్వారా లభించే నూనె అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండే నువ్వులలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ నువ్వులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం... nuvvulu;ladoo;kanna lakshminarayana;iron;heart;oil;aqua;cholesterolప్రతి రోజు నువ్వులు తీసుకోవటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?ప్రతి రోజు నువ్వులు తీసుకోవటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?nuvvulu;ladoo;kanna lakshminarayana;iron;heart;oil;aqua;cholesterolSun, 21 Feb 2021 01:30:00 GMTనూనె అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండే నువ్వులలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ నువ్వులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...                                             

నువ్వులలో అధిక మొత్తంలో విటమిన్లు ,కాల్షియం, జింక్ వంటి ఔషధగుణాలు పుష్కలంగా లభిస్తాయి.చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు కాల్షియం ఎంతో అవసరం.పాలు పాల పదార్థాలలో కన్నా అధిక రేట్లు క్యాల్షియం నువ్వుల నుంచి మనకు లభిస్తుంది.కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం ఒక టీ స్పూన్ నువ్వులను తినడం లేదా ఒక టీ స్పూన్ నువ్వుల పొడితో మొదటి అన్నం ముద్దను ను తినడం ద్వారా కీళ్ళ నొప్పులు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా నువ్వుల నుంచి తయారైన నూనెను వంటలలో ఉపయోగించడం వల్ల గుండె సమస్యలు దూరం అవుతాయి.

నువ్వులలో ఉండే లిగ్నిన్స్ మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా నువ్వులను కొద్దిగా బెల్లం తో కలిపి నువ్వు లడ్డులను చేసుకోవడం వల్ల మన శరీరానికి కావలసినంత ఐరన్ లభిస్తుంది. నువ్వులలో ఉండే పీచు పదార్ధం జీర్ణక్రియ వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు మలబద్దక సమస్య కూడా నివారిస్తుంది. అదేవిధంగా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడే వారు నువ్వుల నూనెతో మర్దన చేయడం ద్వారా నొప్పి సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది.


ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?

కాళేశ్వరం అప్పులపై ఇర‌గ‌దీసిన భ‌ట్టి... మొత్తం లెక్క‌ల‌తో క‌డిగేశాడు..

మేకప్ లేకుండా రాజశేఖర్‌ కూతురును ఎప్పుడైనా చూశారా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఖరీదైన ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా..?

కవర్ సాంగ్స్ తో కవ్విస్తున్న దీప్తి.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో మరి..?

ఆర్ఆర్ఆర్ షూట్ లో పవన్ ఏం చేస్తున్నాడు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>