PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/spurthi-deepam-jagan-ala-kcr-ila9a736011-72c0-4a74-a460-d4f3bc68fdc5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/spurthi-deepam-jagan-ala-kcr-ila9a736011-72c0-4a74-a460-d4f3bc68fdc5-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో వైఎస్ ష‌ర్మిల పార్టీ ఏర్పాటు చేస్తుండ‌టంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లుగా టీఆర్ ఎస్ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో కేసీఆర్ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఎలాంటి బేధాభిప్రాయాలున్నా... వాద‌న‌ల‌కు పోకుండా సామర‌స్యంగా పరిష్క‌రించుకున్నారు. ఎంతో జ‌టిల‌మైన జ‌ల స‌మ‌స్య‌లను, వివాదాల‌ను కూడా అంతే సానుకూల దృక్ప‌థంతో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు వ్య‌వ‌హ‌రించారు. అయితే తెలంగాణ రాజ‌కీయాల్లోకి ష‌ర్మిల రాక‌నkcr and jagan;kcr;jagan;andhra pradesh;telangana;cm;assembly;ranga reddy;partyష‌ర్మిల పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ సీరియ‌స్‌... ఇక జ‌గ‌న్‌తో తాడోపేడోష‌ర్మిల పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ సీరియ‌స్‌... ఇక జ‌గ‌న్‌తో తాడోపేడోkcr and jagan;kcr;jagan;andhra pradesh;telangana;cm;assembly;ranga reddy;partySun, 21 Feb 2021 09:53:55 GMTపార్టీ ఏర్పాటు చేస్తుండ‌టంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లుగా టీఆర్ ఎస్ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో కేసీఆర్ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఎలాంటి బేధాభిప్రాయాలున్నా... వాద‌న‌ల‌కు పోకుండా సామర‌స్యంగా పరిష్క‌రించుకున్నారు. ఎంతో జ‌టిల‌మైన జ‌ల స‌మ‌స్య‌లను, వివాదాల‌ను కూడా అంతే సానుకూల దృక్ప‌థంతో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు వ్య‌వ‌హ‌రించారు. అయితే తెలంగాణ రాజ‌కీయాల్లోకి ష‌ర్మిల రాక‌ను మాత్రం కేసీఆర్ ఎంత‌మాత్రం స‌హించ‌డం లేద‌ని తెలుస్తోంది.


ఇది తెలంగాణ అస్తిత్వానికి భంగం క‌లిగించే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న భావిస్తున్నారంట‌. ఒక్కసారి ఆంధ్ర రాజ‌కీయ నేత‌ల‌కు అవ‌కాశమిస్తే మిగ‌తా పార్టీలు కూడా దూకుడు పెంచే ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయ‌ని భావిస్తున్నారంట‌. అందుకే ఈ విష‌యంపై తాడోపేడో తేల్చుకునేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో ష‌ర్మిల విష‌యంపై మాట్లాడేందుకు కేసీఆర్ భేటీ అవుతార‌ని తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఇత‌ర అంశాల‌ను ఏజెండాలో చూపుతార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.


తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతారన్న సమాచారం జోరందుకుంది. ఈ క్రమంలో ఆమె అధికార పార్టీనే టార్గెట్ చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని ఆమె ముందుగానే చెప్పారు. దీంతో జగన్ సోదరి అయిన షర్మిల వ్యవహారంలో కూడా వీరిద్దరూ చర్చిస్తారా అనే అంశం ప్రస్తుతానికి హాట్ టాపిక్‌గా మారింది. శనివారం లోట్‌సపాండ్‌లో హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వైఎస్‌ అభిమానులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ష‌ర్మిల‌ జై తెలంగాణ, జోహార్‌ వైఎ్‌సఆర్‌ అంటూ నినదించిన విష‌యం తెలిసిందే. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఇరు రాష్ట్రాల సీఎంలు పలుసార్లు సమావేశాలు అయ్యారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక అంశాలపై చర్చించారు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయినది లేదు. 


నానీకి ఈ చికాకులు ఏంటీ...? బాబు కావాలనే సైలెంట్ గా ఉన్నారా...?

కాపు వేద‌న‌: మాజీ మంత్రి గారి అడ్ర‌స్ ఎక్క‌డ... అప్పుల్లో ముంచేశారే ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : స‌భ్య‌త్వాల‌తో బ‌లం చూపేందుకు... ఉనికి చాటేందుకు టీఆర్ ఎస్ య‌త్నం

పుర పోరు: అద్దంకిలో వైసీపీకి రివ‌ర్స్ షాక్ ఇచ్చిన గొట్టిపాటి

పురపోరు: నెల్లూరు పాపం వైసీపీదేనా..?

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>