Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime0ea4772e-388e-4bab-894c-ad8e20fbd41c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime0ea4772e-388e-4bab-894c-ad8e20fbd41c-415x250-IndiaHerald.jpgనేటి సమాంజో ప్రతీదీ కల్తీగానే మారిపోయింది. తినే ప్రతి వస్తువు కల్తీమయమే.. తాగే వాటిని కూడా కొందరు కంత్రీ గాళ్లు కల్తీ చేసేస్తున్నారు. ఈ కల్తీ వాటిని తీసుకున్న జనాలు ప్రాణాలతో ఉంటారా.. ఎంతో మంది ఈ కల్తీ మహమ్మారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా బీహార్ లో ఐదుగురి ప్రాణాలను కల్తీ సారా తీసేసింది. ముజఫర్ పూర్ జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో ఏకంగా ఒకరు తర్వాత ఒకరుగా మొత్తంగా ఐదుమంది ప్రాణాలను కోల్పోయారు. ఈ మరణాలకు కారణం కేవలం స్థానికంగా కొందరు వ్యక్తులు అమ్ముతున్న కల్తీ సారానే కారణమని కొందరు అనుమానాcrime;deva;sara;bharatiya janata party;hosta;police;bihar;village;police station;traffic police;local language;sara shrawanఅయ్యో దేవుడా.. కల్తీ మహమ్మారికి మళ్లీ ఐదుగురి బలయ్యారే..!అయ్యో దేవుడా.. కల్తీ మహమ్మారికి మళ్లీ ఐదుగురి బలయ్యారే..!crime;deva;sara;bharatiya janata party;hosta;police;bihar;village;police station;traffic police;local language;sara shrawanSun, 21 Feb 2021 16:53:00 GMTబీహార్ లో ఐదుగురి ప్రాణాలను కల్తీ సారా తీసేసింది. ముజఫర్ పూర్ జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో ఏకంగా ఒకరు తర్వాత ఒకరుగా మొత్తంగా ఐదుమంది ప్రాణాలను కోల్పోయారు. ఈ మరణాలకు కారణం కేవలం స్థానికంగా కొందరు వ్యక్తులు అమ్ముతున్న కల్తీ సారానే కారణమని కొందరు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
 అయితే బీహార్ లో ఇప్పటికే మద్యం నిషేధం విధించారు అధికారులు. అయినా అక్రమంగా ఇంకా కొందరు కేటుగాళ్లు కల్తీ మద్యాన్ని అమ్ముతూ.. ఎంతో మంది ప్రాణాలను పొట్టొన బెట్టుకుంటున్నారు. కేవలం కల్తీ మద్యం మూలంగానే ఈ ఐదుగురు ప్రాణాలు విడివడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన జిల్లాలోని కట్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దర్గా గ్రామంలో జరిగింది. కాగా ఈ కల్తీ సార దందా వెనక ఓ చోటా నాయకుడి హస్తం ఉందని కొందరు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం వారు తయారు చేసిన నాటు సారా మూలంగానే అమాయకులైన ఐదుగురి మృతికి కారణమయ్యారని వారు విమర్శిస్తున్నారు.

ఇక పోతే ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుల పోస్టుమార్టం రిపోర్టులో వీరి మరణానికి కారణం సారానా.. లేక మరోటా.. అనేది తేలుతుందని పోలీసులు అంటున్నారు. ఈ ఒక్క చోటే కాదు.. దేశంలోని ఏదో ఒక ప్లేస్ లో ఇలాంటి కల్తీ జరుగుతూనే ఉంది. దీని భారిన పడి ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఈ దారుణాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈ మధ్యనే కల్తీ కల్లు, మద్యం మూలంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చి.. అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది.




పుర పోరు : మాజీ మంత్రి ఎంట్రీతో విశాఖ లో టఫ్ ఫైట్ ?

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>