PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-decision-is-great-in-this-high-timed475c503-a9a4-4b20-b98d-f15a3da170bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-decision-is-great-in-this-high-timed475c503-a9a4-4b20-b98d-f15a3da170bb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నేతలకు ముఖ్యమంత్రి జగన్ అనవసరంగా పెత్తనాలు ఇచ్చారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతుంటాయి. కొంతమంది నాయకులకు సహకరించే క్రమంలో ఆయన చేసిన తప్పులు ఇప్పుడు పార్టీ నీ ఇబ్బంది పెడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అర్థం చేసుకోవడం లేదు అని ఆవేదన కూడా చాలామందిలో వ్యక్తమవుతుంది. ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకు జగన్ ప్రత్యేక ప్రోత్సాహం అందించడంతో క్షేత్రys jagan;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;local language;ycp;partyజగన్ వాళ్ళను మర్చిపోయారా...?జగన్ వాళ్ళను మర్చిపోయారా...?ys jagan;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;local language;ycp;partySun, 21 Feb 2021 14:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నేతలకు ముఖ్యమంత్రి జగన్ అనవసరంగా పెత్తనాలు ఇచ్చారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతుంటాయి. కొంతమంది నాయకులకు సహకరించే క్రమంలో ఆయన చేసిన తప్పులు ఇప్పుడు పార్టీ నీ ఇబ్బంది పెడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అర్థం చేసుకోవడం లేదు అని ఆవేదన కూడా చాలామందిలో  వ్యక్తమవుతుంది.

ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకు జగన్ ప్రత్యేక ప్రోత్సాహం అందించడంతో క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. కానీ కొంతమందికి ఆర్థిక సహకారం అందించే విషయంలో పార్టీ ఇబ్బంది పెడుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఖర్చు పెట్టిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లారు. దీంతో నియోజకవర్గంలో పార్టీని పట్టించుకునేవాళ్ళు కూడా కరువయ్యారు అని చెప్పాలి.

తమ వారి ద్వారా కొంతమంది నేతలు పార్టీని నియోజకవర్గాలలో మోస్తున్నారు. రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీ  బలంగానే వెళుతుంది. కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేతలు ఇస్తున్న ప్రోత్సాహం వైసీపీ నుంచి రావడం లేదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ఇదేవిధంగా పరిస్థితులు ఉంటే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయి. మరి దీని మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికైనా దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరిస్తారా  లేదా అనేది చూడాలి. కొంతమంది ఎంపీలు కూడా నియోజకవర్గాల్లో ఉండకుండా ఎక్కువగా ఢిల్లీలోనూ లేకపోతే హైదరాబాదులోని లేకపోతే బెంగళూరు లోనే ఉంటున్నారు అని ఆవేదన కూడా ఎక్కువగా ఉంది.


జగడ్డ : ఉద్యోగ సంఘాల మధ్య మురుతున్న వివాదం !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది

ఎన్నికల సిత్రాలు : వోటు వేయలేదంటూ పంచిన డబ్బు వసూలు చేసిన వైసీపీ నేత ?

పవన్.. మహేష్...అక్కడ పోటాపోటీ ?

జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>