MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas1e05926d-ef31-4fd5-89f9-fb7832a8df95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas1e05926d-ef31-4fd5-89f9-fb7832a8df95-415x250-IndiaHerald.jpgపాపులర్ వెబ్ సిరీస్ లిస్ట్ లో ‘లస్ట్ స్టోరీస్’ దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించడమే కాకుండా ఆ వెబ్ సిరీస్ లోని కంటెంట్ పై అనేక విమర్శలు కూడ వచ్చాయి. దీనితో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో ప్రసారం అవుతున్న వెబ్ సిరీస్ లపై నియంత్రణ ఉండాలి అన్న డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ ఇండియాలో విడుదల చేసిన బోల్డ్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ కు యూత్ నుండి అనూహ్య స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ను తెలుగులో ‘పిట్టకథలు’ పేరుతో విడుదలచేయడానికి నెట్ ఫ్లిక్స్ రంగం సిద్ధం చేసింది. నాలుగు మినీ కథలు కprabhas;prabhas;meera;shruti haasan;bhaskar;nag ashwin;nandini reddy;ramu;sanjith;tarun;mini;india;cinema;telugu;baba bhaskar;naga aswin;hindi;mahanati;reddy;lust stories;tarun kumar;net flixప్రభాస్ ను కలవర పెడుతున్న ఎక్స్ లైఫ్ స్టోరీ !ప్రభాస్ ను కలవర పెడుతున్న ఎక్స్ లైఫ్ స్టోరీ !prabhas;prabhas;meera;shruti haasan;bhaskar;nag ashwin;nandini reddy;ramu;sanjith;tarun;mini;india;cinema;telugu;baba bhaskar;naga aswin;hindi;mahanati;reddy;lust stories;tarun kumar;net flixSun, 21 Feb 2021 08:00:00 GMT

నెట్ ఫ్లిక్స్ ఇండియాలో విడుదల చేసిన బోల్డ్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ కు యూత్ నుండి అనూహ్య స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ను తెలుగులో ‘పిట్టకథలు’ పేరుతో విడుదలచేయడానికి నెట్ ఫ్లిక్స్ రంగం సిద్ధం చేసింది. నాలుగు మినీ కథలు కలిగిన ఈ వెబ్ సిరీస్ లో భార్యభర్తల మధ్య బంధాలు వారి మధ్య వచ్చే సమస్యలు అలకలు ఇలాంటి అన్ని విషయాలతో కూడిన కధలు ఈ పిట్టకధలు వెబ్ సిరీస్ లో ఉండబోతున్నాయి.



హిందీ ‘లస్ట్ స్టోరీస్’ లోని ఘాటు సన్నివేశాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ కావడంతో తెలుగు పిట్టకథలలో కూడ ఈ ఘాటు సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని లీకులు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తెలుగులో నిర్మాణం అవుతున్న ఈ నాలుగు పిట్ట కధలకు నలుగురు దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు. తరుణ్ భాస్కర్ ‘రాములా’ నందిని రెడ్డి ‘మీరా’ సంకల్ప రెడ్డి ‘పుస్తకం’ లాంటి పిట్టకదల తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ఎక్స్ లైఫ్' అనే పిట్టకథ కూడ ఉంది.  


ఇప్పుడు ఈ ‘ఎక్స్ లైఫ్’ బాగా చర్చలలో నిలుస్తోంది. శృతిహాసన్ సంజిత్ హెగ్డే నటించిన ఈ ఎక్స్ లైఫ్ స్టోరీ గురించి అనేక వార్తలు వస్తున్నాయి.   ‘మహానటి’ మూవీ తర్వాత నాగ్ అశ్విన్ నుండి వస్తున్న ప్రాజెక్ట్ ఇది. అలాగే దీనితర్వాత నాగ్ అశ్విన్ ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ  తీయబోతున్న విషయం తెలిసిందే. దీనితో నాగ్ అశ్విన్  ఎక్స్ లైఫ్ స్టోరీని ఎంత బాగా తీస్తాడు అన్న విషయం బట్టి ప్రభాస్ అభిమానులు నాగ్ అశ్విన్ ప్రభాస్మూవీ పై ఒక అంచనాకు వచ్చే ఆస్కారం ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..   


విజృంభించిన వైరస్.. 250 కుక్కలు మృతి..?

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!

పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>