MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sanjana-galranic6d20367-9873-49d3-9039-3a952419fdca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sanjana-galranic6d20367-9873-49d3-9039-3a952419fdca-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో బుజ్జిగాడు సినిమాతో సెకండ్ హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది సంజనా గల్రానీ. లాక్ డౌన్ కాలంలో ఈ అమ్మడు బెంగుళూరులో డ్రగ్స్ ర్యాకెట్ లో అడ్డంగా బుక్ అయ్యింది. డ్రగ్స్ ఫ్లీడర్ గా మారి మాదక ద్రవ్యాల సరఫరాలో సంజనా కీలకంగా మారిందని, చాలా మంది వీఐపీలకి, సెలబ్రిటీలకి ఈ భామ డ్రగ్స్ సప్లైయ్ చేస్తుందని ఆరోపణలతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా కర్ణాటక హై కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. sanjana galrani;bhama;deva;sanjjanaa galrani;karnataka - bengaluru;cinema;police;media;marriage;doctor;arrest;nishabdham;heroine;drugs;nishabdamఇలా బ్రతకడం కన్న చంపేయమని దేవుణ్ణి కోరుకున్న : సంజనఇలా బ్రతకడం కన్న చంపేయమని దేవుణ్ణి కోరుకున్న : సంజనsanjana galrani;bhama;deva;sanjjanaa galrani;karnataka - bengaluru;cinema;police;media;marriage;doctor;arrest;nishabdham;heroine;drugs;nishabdamSun, 21 Feb 2021 16:00:00 GMTహీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది సంజనా గల్రానీ. లాక్ డౌన్ కాలంలో ఈ అమ్మడు బెంగుళూరులో డ్రగ్స్ ర్యాకెట్ లో అడ్డంగా బుక్ అయ్యింది. డ్రగ్స్ ఫ్లీడర్ గా మారి మాదక ద్రవ్యాల సరఫరాలో సంజనా కీలకంగా మారిందని, చాలా మంది వీఐపీలకి, సెలబ్రిటీలకి ఈ భామ డ్రగ్స్ సప్లైయ్ చేస్తుందని ఆరోపణలతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా కర్ణాటక హై కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

ఇక ఈ కేసు నుండి ఆమెకు ఊరట లభించింది. ఇదిలా ఉంటే బెయిల్ మీద బయటకి వచ్చిన ఈ భామ కొద్ది రోజులు నిశ్శబ్దంగా ఉండి ఇప్పుడు మీడియా ముందుకి వచ్చింది. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు, అలాగే పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది.అలాగే సినిమా కెరియర్ పై కూడా స్పష్టం చేసింది. తాను ఇష్ట ప్రకారమే ఇస్లాం మతం స్వీకరించానని మతం మారాలని తనను ఎవ్వరూ బలవంతం చెయ్యలేదని నటి సంజనా వివరణ ఇచ్చింది.లాక్ డౌన్ సమయంలో డాక్టర్ అజీజ్ తో తన నిశ్చితార్థం జరిగిందని ఆ విషయం తన స్నేహితులకు తెలుసని సంజనా తెలియజేశారు. త్వరలో అతనిని పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేసింది.తాను అన్ని మతాల్ని గౌరవిస్తానని సంజన అన్నారు.

అయితే నేను ప్రయాణించనున్న రోడ్డు చాలా రఫ్‌గా ఉంటుందని నాకు అర్థం అయింది. కానీ దాన్ని దాటేసి మళ్లీ ఎప్పటిలానే పైకి ఎగరాలనుంది అన్నారు నటి సంజనా గల్రానీ. ఇటీవలే శాండిల్‌వుడ్‌ ఇండస్ట్రీలో జరిగిన డ్రగ్స్‌ ఆరోపణల్లో నటి సంజనా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే బెయిలు మీద బయటకు వచ్చారామె. ఈ విషయాల గురించి సంజనా మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా నేను ఏడుస్తూనే ఉన్నాను. బహుశా నా కంట్లో కన్నీళ్లు అయిపోయి ఉంటాయేమో? ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా అని దేవుణ్ణి ప్రార్థించాను.


పుర పోరు : మాజీ మంత్రి ఎంట్రీతో విశాఖ లో టఫ్ ఫైట్ ?

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>