BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpg అయిన నారావారిప‌ల్లెలో రిగ్గింగ్‌తో పాటు దొంగ ఓట్లు వేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ పంచాయ‌తీలో దొంగ ఓట్లు వేసేందుకు కొంద‌రు యువ‌కులు తిరుప‌తి నుంచి వ‌చ్చారు.... కొంద‌రు అనుమానాస్ప‌దంగా తిరుగుతూ ఉండ‌డంతో గ్రామ‌స్తులు చెప్పే వ‌ర‌కు కూడా పోలీసులు వారిని త‌నిఖీ చేయ‌లేదు. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఓటరు ఆధార్, ఓటరు స్లిప్ అన్ని చూపించి లోపలకు వెళ్లాలి. అవేవి లేకుండా దొంగఓట్లు వేయడానికి వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్క‌డ ప్ర‌తి పోలింగ్ బూత్‌లో నూ ఇదే ప‌రిస్థితిvoting;tiru;andhra pradesh;police;thief;letter;tdp;dongaనారావారిప‌ల్లెలో తిరుప‌తి యువ‌కుల రిగ్గింగ్‌నారావారిప‌ల్లెలో తిరుప‌తి యువ‌కుల రిగ్గింగ్‌voting;tiru;andhra pradesh;police;thief;letter;tdp;dongaSun, 21 Feb 2021 15:49:49 GMTఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్వ‌గ్రామం అయిన నారావారిప‌ల్లెలో రిగ్గింగ్‌తో పాటు దొంగ ఓట్లు వేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ పంచాయ‌తీలో దొంగ ఓట్లు వేసేందుకు కొంద‌రు యువ‌కులు తిరుప‌తి నుంచి వ‌చ్చారు.... కొంద‌రు అనుమానాస్ప‌దంగా తిరుగుతూ ఉండ‌డంతో గ్రామ‌స్తులు చెప్పే వ‌ర‌కు కూడా పోలీసులు వారిని త‌నిఖీ చేయ‌లేదు. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఓటరు ఆధార్, ఓటరు స్లిప్ అన్ని చూపించి లోపలకు వెళ్లాలి. అవేవి లేకుండా దొంగఓట్లు వేయడానికి వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్క‌డ ప్ర‌తి పోలింగ్ బూత్‌లో నూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. టీడీపీ వాళ్లు పోలీసుల వైఫ‌ల్యంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.


పుర పోరు : మాజీ మంత్రి ఎంట్రీతో విశాఖ లో టఫ్ ఫైట్ ?

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>