PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-decision-is-great-in-this-high-timed475c503-a9a4-4b20-b98d-f15a3da170bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-decision-is-great-in-this-high-timed475c503-a9a4-4b20-b98d-f15a3da170bb-415x250-IndiaHerald.jpgసంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పులు రాష్ట్రంలో పెరుగుతున్న సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర ఆదాయం ఏమాత్రం కూడా పెరగడం లేదు దీని కారణంగా అప్పులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించిందని సమాచారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొన్ని నిర్ణయాలు తీసుకున్ys jagan;amala akkineni;jagan;andhra pradesh;government;chief minister;letter;local language;central governmentజగన్ కు షాక్ ఇచ్చిన కేంద్రం...?జగన్ కు షాక్ ఇచ్చిన కేంద్రం...?ys jagan;amala akkineni;jagan;andhra pradesh;government;chief minister;letter;local language;central governmentSun, 21 Feb 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పులు రాష్ట్రంలో పెరుగుతున్న సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర ఆదాయం ఏమాత్రం కూడా పెరగడం లేదు దీని కారణంగా అప్పులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించిందని సమాచారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటివరకు చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సహకారం అందిస్తూనే ఉంది. ఇక కేంద్ర ఆర్థిక శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా వచ్చిందని సమాచారం. ఇక నుంచి తాము అప్పులు పరిమితిని పెంచేది లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో చేస్తున్న అప్పుల కారణంగా తాము ఇబ్బంది పడుతున్నామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆదాయం  చాలావరకు తగ్గి ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయని దేశంలో కూడా భారీగా అప్పులు చేయాల్సిన అవసరం ఉందని  చెప్పారట.

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కోసం ముందు నుంచి కూడా అప్పులు చేస్తూనే ఉన్నామని ఇక అప్పులు చెయ్యలేము అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు సమాచారం. రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం అప్పులు చేసి అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కేంద్రం నుంచి గట్టి పరిణామాలు ఉండే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఆందోళనకు కారణం అయ్యాయి. ప్రభుత్వంకు ఆదాయం వచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతూనే ఉంది.


విస్కీని తాగుతున్నారా? ఒక్కసారి ఇది చూడండి..!!

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>