MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun040ba147-428e-40e5-a686-f2022fb9aa2f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun040ba147-428e-40e5-a686-f2022fb9aa2f-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ టాలీవుడ్ లో మాత్రమే కాదు దక్షిణ భారత దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించారు. కేరళ రాష్ట్ర ప్రజలకు అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హిందీ అభిమానులు కూడా అల్లు అర్జున్ యాక్షన్ ని, డాన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గతేడాది "అల వైకుంఠపురములో" సినిమాతో బన్నీ చాలా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుంటున్న పుష్ప సినిమాతో ఆయన పాన్ ఇండియన్ స్టార్ గా మారబోతున్నారు. నిజానికి ఒక నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్న బన్నీ తన కెరీర్ విషయంలో చాలallu-arjun;pawan;chiranjeevi;ram charan teja;allu aravind;allu arjun;allu sirish;kalyan;ram pothineni;sai dharam tej;santoshi;varun;varun sandesh;varun tej;kerala;tollywood;ala venkatapuram lo;hindi;hero;vaishnav tej;arjun 1;indian;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;panjaa;annayyaఆ విషయంలో బాగా బాధ పడిపోతున్న అల్లు అర్జున్..!?ఆ విషయంలో బాగా బాధ పడిపోతున్న అల్లు అర్జున్..!?allu-arjun;pawan;chiranjeevi;ram charan teja;allu aravind;allu arjun;allu sirish;kalyan;ram pothineni;sai dharam tej;santoshi;varun;varun sandesh;varun tej;kerala;tollywood;ala venkatapuram lo;hindi;hero;vaishnav tej;arjun 1;indian;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;panjaa;annayyaSun, 21 Feb 2021 15:00:00 GMTస్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ టాలీవుడ్ లో మాత్రమే కాదు దక్షిణ భారత దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించారు. కేరళ రాష్ట్ర ప్రజలకు అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హిందీ అభిమానులు కూడా అల్లు అర్జున్ యాక్షన్ ని, డాన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గతేడాది "అల వైకుంఠపురములో" సినిమాతో బన్నీ చాలా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుంటున్న పుష్ప సినిమాతో ఆయన పాన్ ఇండియన్ స్టార్ గా మారబోతున్నారు. నిజానికి ఒక నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్న బన్నీ తన కెరీర్ విషయంలో చాలా సంతోషం గానే ఉన్నారు. కానీ ఒక్క విషయం మాత్రం అతన్ని బాగా ఇబ్బంది పెడుతోంది.


మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ రంగాన్ని ఒంటి చేత్తో ఏలుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన కొంత కాలంలోనే స్టార్ హీరో అయ్యారు. దీంతో తన తమ్ముడు సక్సెస్ఫుల్ హీరో అయినందుకు చిరంజీవి ఎంతో సంతోషించారు. రామ్ చరణ్ తమ్ముడు వరుణ్ తేజ్ కూడా అనతికాలంలోనే గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో చెర్రీ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల ఉప్పెన సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న పంజా వైష్ణవ్ తేజ్ కూడా తన అన్నయ్య సాయి ధరమ్ తేజ్ ని ఆనంద పరవశంలో ముంచెత్తారు.


కానీ అల్లు శిరీష్ మాత్రం ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా సాధించలేకపోయారు. మెగా ఫ్యామిలీ లోని అందరి తమ్ముళ్ళు స్టార్ హీరోలయ్యారు కానీ అల్లు శిరీష్ కి స్టార్ హీరో హోదా దక్కలేదు. దీంతో ఈ విషయంలో అల్లు అర్జున్ బాగా బాధపడి పోతున్నారని తెలుస్తోంది. అల్లు అరవింద్ తలచుకుంటే అల్లు శిరీష్ తో వరుసగా ఎన్ని సినిమాలు అయినా నిర్మించగలరు. కానీ అల్లు శిరీష్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నారు. దీంతో అల్లు ఫ్యామిలీ నుంచి తన తర్వాత ఒక్కరు కూడా హీరోగా కొనసాగలేకపోతున్నారని అల్లుఅర్జున్ బాధపడుతున్నారు.


నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది

ఎన్నికల సిత్రాలు : వోటు వేయలేదంటూ పంచిన డబ్బు వసూలు చేసిన వైసీపీ నేత ?

పవన్.. మహేష్...అక్కడ పోటాపోటీ ?

జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>