PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpgప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కొన్ని కొన్ని విషయాల్లో అధికార పార్టీ జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. గుంటూరులో కొంతమంది నేతలు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. గుంటూరు లో కొంత మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకపోవడంతో ఇప్పుడు స్థానిక నాయకులు అందరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కార్యకర్తలు కూడా పైకి చెప్పుకోలేని విధంగా గుంటూరు జిల్లాలో బాధపడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పట్టణ ప్రాంతాల్లో అమరావతి ప్రభావం ఎక్కువగా ఉంది. వాస్తవానికి అమరావతysrcp;prema;telugu desam party;jagan;amaravati;guntur;telugu;capital;chief minister;parliment;love;tdp;local language;narasaraopet;ycp;petta;partyపురపోరు:గుంటూరు వైసీపీకి టీడీపీ అంటే అంత ప్రేమ ఉందా...?పురపోరు:గుంటూరు వైసీపీకి టీడీపీ అంటే అంత ప్రేమ ఉందా...?ysrcp;prema;telugu desam party;jagan;amaravati;guntur;telugu;capital;chief minister;parliment;love;tdp;local language;narasaraopet;ycp;petta;partySun, 21 Feb 2021 15:00:00 GMTపార్టీ జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. గుంటూరులో కొంతమంది నేతలు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. గుంటూరు లో కొంత మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకపోవడంతో ఇప్పుడు స్థానిక నాయకులు అందరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కార్యకర్తలు కూడా పైకి చెప్పుకోలేని విధంగా గుంటూరు జిల్లాలో బాధపడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

పట్టణ ప్రాంతాల్లో అమరావతి ప్రభావం ఎక్కువగా ఉంది. వాస్తవానికి అమరావతి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా పుంజుకున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతి రాజధాని కాదని మరో ప్రాంతాన్ని ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేయడంతో ఇప్పుడు అక్కడ భూముల ధరలు భారీగా పడిపోయిన పరిస్థితి. పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సీఎం జగన్ వ్యవహారశైలి విషయంలో కూడా ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతున్నది.

అమరావతి విషయంలో వాస్తవాలను ప్రజలకు వివరించే విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమవుతున్నారు. నరసరావుపేట పార్లమెంటు గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలను వివరించలేకపోతున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో కూడా ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. చాలా మంది నేతలు తెలుగుదేశం పార్టీతో సావాసం చేస్తున్నారు. అమరావతి ఉద్యమం మొదలైన తర్వాత తెలుగుదేశం పార్టీ బల పడింది. దీనితో ఇప్పుడు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని దీని కారణంగా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గుంటూరు పార్లమెంట్ పరిధిలో అనుకున్న విధంగా ఫలితాలను వైసిపి సాధించలేదు. దీనితోనే ఇప్పుడు కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు.


నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది

ఎన్నికల సిత్రాలు : వోటు వేయలేదంటూ పంచిన డబ్బు వసూలు చేసిన వైసీపీ నేత ?

పవన్.. మహేష్...అక్కడ పోటాపోటీ ?

జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>