PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-also-targets-home-minister054edc21-9ddb-4bcb-8365-c63590097c5e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-also-targets-home-minister054edc21-9ddb-4bcb-8365-c63590097c5e-415x250-IndiaHerald.jpgజాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా రాష్ట్రాల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కొన్ని రాష్ట్రాల్లో బలపడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాల మీద దృష్టి సారించి రాజకీయం చేస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధికార పార్టీలను ఇబ్బంది పెట్టే విధంగా భారతీయ జనతా పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పap bjp;bhavana;bharatiya janata party;andhra pradesh;industries;vishakapatnam;central government;partyఏపీ బిజెపికి బిగ్ షాక్... ఇక ఉండలేం...!ఏపీ బిజెపికి బిగ్ షాక్... ఇక ఉండలేం...!ap bjp;bhavana;bharatiya janata party;andhra pradesh;industries;vishakapatnam;central government;partySun, 21 Feb 2021 10:00:00 GMTభారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కొన్ని రాష్ట్రాల్లో బలపడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాల మీద దృష్టి సారించి రాజకీయం చేస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధికార పార్టీలను ఇబ్బంది పెట్టే విధంగా భారతీయ జనతా పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలపడటం ఎంతవరకూ సాధ్యం ఏంటి అనే దానిపై కూడా చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. వాస్తవంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలపడటం సాధ్యమయ్యే పనికాదు అని భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ప్రధానంగా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏపీలో అనవసర రాజకీయాలు చేస్తున్నది.  ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఇబ్బందులు మరిన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర బిజెపి నేతలు కూడా కనీసం రాష్ట్రానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు.

ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలఉ కీర్తిస్తున్న  పరిస్థితి. భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు మరిన్ని ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు అని చెప్పవచ్చు.. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ఏ మాత్రం న్యాయం చేయలేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు అనే మాట వాస్తవమే. ఈ నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఒక ఎమ్మెల్సీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గత ఏడేళ్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అన్యాయం చేస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీని ప్రజలు పక్కన పెట్టడానికి పూర్తిగా సిద్ధమయ్యారు.


నానీకి ఈ చికాకులు ఏంటీ...? బాబు కావాలనే సైలెంట్ గా ఉన్నారా...?

కాపు వేద‌న‌: మాజీ మంత్రి గారి అడ్ర‌స్ ఎక్క‌డ... అప్పుల్లో ముంచేశారే ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : స‌భ్య‌త్వాల‌తో బ‌లం చూపేందుకు... ఉనికి చాటేందుకు టీఆర్ ఎస్ య‌త్నం

పుర పోరు: అద్దంకిలో వైసీపీకి రివ‌ర్స్ షాక్ ఇచ్చిన గొట్టిపాటి

పురపోరు: నెల్లూరు పాపం వైసీపీదేనా..?

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>