PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababuebcf68ad-9989-47e1-81c4-a7b5601fb2da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababuebcf68ad-9989-47e1-81c4-a7b5601fb2da-415x250-IndiaHerald.jpgమొత్తానికి జగన్ సామాన్యుడు కాదు.. చంద్రబాబుతో ఆ పని చేయించేశాడు.. ఏ పని అంటారా.. చంద్రబాబు ప్రధాని మోడీకి విశాఖ స్టీల్ ప్లాంట్‌ గురించి లేఖ రాయడం.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్టును ప్రైవేటీకరించవద్దని ఆ లేఖలో కోరారు. విశాఖ ఉక్కు ప్రజల త్యాగాలతో ఉద్యమాలతో వచ్చిన సంస్థ అని లేఖలో చంద్రబాు తెలిపారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం విశాఖకు సొంత గనిని కేటాయించాలని ఆయన సూచించారు. విశాఖ స్టీల్ కు ఉన్న భూమి విలువే లక్షన్నర కోట్ల నుంjagan-chandrababu;cbn;telugu desam party;jagan;vishakapatnam;prime minister;assembly;letter;tdp;local language;central government;ycp;narendraమొత్తానికి జగన్.. చంద్రబాబుతో ఆ పని చేయించాడుగా..?మొత్తానికి జగన్.. చంద్రబాబుతో ఆ పని చేయించాడుగా..?jagan-chandrababu;cbn;telugu desam party;jagan;vishakapatnam;prime minister;assembly;letter;tdp;local language;central government;ycp;narendraSun, 21 Feb 2021 23:09:54 GMTజగన్ సామాన్యుడు కాదు.. చంద్రబాబుతో ఆ పని చేయించేశాడు.. ఏ పని అంటారా.. చంద్రబాబు ప్రధాని మోడీకి విశాఖ స్టీల్ ప్లాంట్‌ గురించి లేఖ రాయడం.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్టును ప్రైవేటీకరించవద్దని ఆ లేఖలో కోరారు. విశాఖ ఉక్కు ప్రజల త్యాగాలతో ఉద్యమాలతో వచ్చిన సంస్థ అని లేఖలో చంద్రబాు తెలిపారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం విశాఖకు సొంత గనిని కేటాయించాలని ఆయన సూచించారు. విశాఖ స్టీల్ కు ఉన్న భూమి విలువే లక్షన్నర కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల వరకు ఉంటుందని చంద్రబాబు తన లేఖలో అన్నారు.


ముప్పై రెండు మంది బలిదానంతో ఈ విశాఖ కర్మాగారం ఏర్పడిందని చంద్రబాబు తన లేఖలో  పేర్కొన్నారు.. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రధానికి లేఖ రాసిన విషయాల్లో చాలా వరకూ జగన్ రాసిన లేఖలో ఉన్నవే.. అందులోనూ జగన్ సీఎం హోదాలో లేఖ రాశారు. దీంతో చంద్రబాబుకు లేఖ రాయాల్సి వచ్చింది. ఈ పని చంద్రబాబు ముందు చేసి ఉంటే కాస్త మైలేజీ అయినా వచ్చి ఉండేది. పాపం.. చంద్రబాబు ఇటీవల అన్నీ ఇలాగే లేటుగా చేస్తున్నారు. మైలేజీ తెచ్చుకోలేకపోతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రాలేకపోయిన చంద్రబాబు కనీసం ప్రతిపక్షంగా కూడా గట్టిపోటీ ఇవ్వలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.


సాధారణంగా విపక్షాలకు పేరు రావాలంటే ప్రజాఉద్యమాలు చేయాలి.. ప్రజా ఉద్యమాలు చేయాలంటే సరైన అంశం దొరకాలి.. అలా కొన్నిరోజుల క్రితం టీడీపీ చేతికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం చేరింది. అయితే దీన్ని విపక్షం సరిగ్గా ఉపయోగించుకోలేకపోయిందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు దేశంలో ఎందరో పేరున్న నాయకులు ఉన్నా.. ఓ స్థానిక నాయకుడితో నిరాహర దీక్ష చేయించి ఓ అస్త్రాన్ని వృథా చేసుకున్నారు. ఇప్పుడు వైసీపీ ఆ ఛాన్స్ బాగా ఉపయోగించుకుంటోంది. ఇక సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు.. నిన్న విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. విశాఖ ఉక్కు కోసం పాదయాత్ర అంటూ హడావిడి చేశారు. ఇదంతా అయ్యాక ఇప్పుడు చంద్రబాబు లేఖ రాసినా పెద్దగా ఉపయోగం ఏముంటుంది.. !


షణ్ముఖ్.. దీప్తి.. స్టార్ మా 100% లవ్..!

రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>