BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/lic-benifitsfb6ebe1a-99b9-4845-89b4-3004dbac46ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/lic-benifitsfb6ebe1a-99b9-4845-89b4-3004dbac46ff-415x250-IndiaHerald.jpgజీవిత భీమా పథకాలు మనిషికి అన్నీ విధాలుగా ఉపయోగ పడతాయి.. భారత దేశంలో చాలా మంది ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు. ఈ పాలసీ వల్ల చాలా ప్రయోజనాలు ఉండటంతో అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇకపోతే ఎల్ఐసి ఇప్పటికే ఎన్నో బెనిఫిట్స్ ను జనాలకు అందించింది. ఇప్పుడు మరో శుభవార్తను కూడా అందిస్తుంది.ఈ పాలసీ లో కనుక చేరితే కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. పైగా మీరు ఎక్కువ కూడా ఇందులో వెచ్చించక్కర్లేదు. మరి ఇక దీని కోసం పూర్తిగా చూస్తే… ఎల్‌ఐసీ ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. వీటిలో మైక్రో ఇన్సూరెన్స్ పlic benifits;jeevitha rajaseskhar;india;lic;central governmentకేవలం 100 రూపాయలతో అదిరిపోయే ఎల్ఐసి పాలసీ ఇదే.. !కేవలం 100 రూపాయలతో అదిరిపోయే ఎల్ఐసి పాలసీ ఇదే.. !lic benifits;jeevitha rajaseskhar;india;lic;central governmentSun, 21 Feb 2021 20:00:00 GMTజీవిత భీమా పథకాలు మనిషికి అన్నీ విధాలుగా ఉపయోగ పడతాయి.. భారత దేశంలో చాలా మంది ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు. ఈ పాలసీ వల్ల చాలా ప్రయోజనాలు ఉండటంతో అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇకపోతే ఎల్ఐసి ఇప్పటికే ఎన్నో బెనిఫిట్స్ ను జనాలకు అందించింది. ఇప్పుడు మరో శుభవార్తను కూడా అందిస్తుంది.ఈ పాలసీ లో కనుక చేరితే కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. పైగా మీరు ఎక్కువ కూడా ఇందులో వెచ్చించక్కర్లేదు. మరి ఇక దీని కోసం పూర్తిగా చూస్తే… ఎల్‌ఐసీ ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. వీటిలో మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఉన్నాయి. దానిలో ఆమ్ ఆద్మీ బీమా యోజన కోసం చెప్పుకోవాల్సిందే.



అదిరిపోయే ఈ పాలసీ కోసం రూ.30 వేల బీమా మొత్తానికి కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం నియమాలను అనుసరించి ఈ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చారు.పాలసీ తీసుకోవడానికి కావలసిన అర్హతలు..18 నుంచి 59 లోపు వయసుని కలిగి ఉండాలి.. ఇకపోతే ఈ పాలసీ తీసుకోవాలంటే ఇంట్లో కుటుంబ పెద్ద అయ్యి ఉండాలి లేదు అంటే సంపాదించే వ్యక్తి అవ్వాలి. అలానే పేదలు అయ్యి ఉండాలి. ఇది ఇలా ఉండగా రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లు ఇందులో చేరడానికి కావాలి.


ఈ పాలసీ ఎలా ఉపయోగపడుతుంది అనేది చూస్తే.. సహజ మరణం పొందితే కుటుంబ సభ్యులకు రూ.30 వేలు అందిస్తారు.ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.75,000 లభిస్తాయి. ఒకవేళ పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే.. రూ.37,500 వస్తాయి. శాశ్వత అంగ వైకల్యం సంభవిస్తే రూ.75 వేలు అందిస్తారు. పైగా పిల్లలకి స్కాలర్‌షిప్ కూడా వస్తుంది. దీనిలో జాయిన్ అవ్వాలంటే రూ.30 వేల బీమా మొత్తానికి ఏడాదికి రూ.200 ప్రీమియం చెల్లించాలి... కాగా, సగం మనం చెల్లిస్తే.. మిగిలిన సగం ప్రభుత్వం చెల్లిస్తుంది. మరో విషయమేంటంటే కుటుంబం 12 తరగతి లోపు ఉన్న విద్యార్థులకు స్కాలర్ షిప్ కూడా వస్తుంది.


దారుణం: గర్భిణిపై కత్తితో దాడి చేసిన దుండగుడు.. కారణం తెలిస్తే షాక్..!?

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>