Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-charging-huge-remuneration-for-each-movie-check-how-much-72ccb99e-77b4-4354-b0f4-8a932e8c5fb7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-charging-huge-remuneration-for-each-movie-check-how-much-72ccb99e-77b4-4354-b0f4-8a932e8c5fb7-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమాతో రైటర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు విజయేంద్ర ప్రసాద్. ఇక్కడ బాహుబలి హిందీలో బజరంగి భాయ్ జాన్ సినిమాతో ఒక్కసారిగా ఆయన పేరు మారుమోగిపోయిది. ఆ తర్వాత కంగనా రనౌత్ చేసిన మణికర్ణిక సినిమాకు ఆయన కథ అందించడం జరిగింది. pawan-kalyan;pawan;mahesh;kangana ranaut;kalyan;pawan kalyan;prasad;rajamouli;rrr movie;cinema;bahubali;jaan;interview;k v vijayendra prasad;father;john;manikarnikaపవర్ స్టార్ కోసం విజయేంద్ర ప్రసాద్ స్టోరీ.. డైరక్టర్ ఎవరు..?పవర్ స్టార్ కోసం విజయేంద్ర ప్రసాద్ స్టోరీ.. డైరక్టర్ ఎవరు..?pawan-kalyan;pawan;mahesh;kangana ranaut;kalyan;pawan kalyan;prasad;rajamouli;rrr movie;cinema;bahubali;jaan;interview;k v vijayendra prasad;father;john;manikarnikaSun, 21 Feb 2021 23:02:00 GMTబాహుబలి సినిమాతో రైటర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు విజయేంద్ర ప్రసాద్. ఇక్కడ బాహుబలి హిందీలో బజరంగి భాయ్ జాన్ సినిమాతో ఒక్కసారిగా ఆయన పేరు మారుమోగిపోయిది. ఆ తర్వాత కంగనా రనౌత్ చేసిన మణికర్ణిక సినిమాకు ఆయన కథ అందించడం జరిగింది. ఆర్.ఆర్.ఆర్ కథను రెడీ చేసి రాజమౌళికి ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ జక్కన్న తర్వాత మహేష్ తో చేయబోయే సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది.

ఇక ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం ఇంకా ఎలాంటి క్లూస్ బయటకు రాలేదు. రకరకాల వార్తలైతే వస్తున్నాయి కాని వాటిలో ఏది నిజం అన్నది తెలియలేదు. ఇదిలాఉంటే విజయేంద్ర ప్రసాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఓ కథ రాసినట్టు టాక్. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగినట్టుగా విజయేంద్ర ప్రసాద్ ఓ అద్భుతమైన కథ సిద్ధం చేశారట. అంతెందుకు బాహుబలి 2 ఇంటర్వల్ సీన్ ను పవర్ స్టార్ ఫ్యాన్స్ స్పూర్తితోనే రాశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు విజయేంద్ర ప్రసాద్.

ఒకవేళ విజయేంద్ర ప్రసాద్ పవన్ కోసం కథ రాస్తే ఆ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తారా లేక మరో డైరక్టర్ ఎవరైనా దాన్ని చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. తప్పకుండా తండ్రి కథకు కొడుకు డైరక్షన్ అయితేనే న్యాయం చేయగలడు. ఒకవేళ రాజమౌళి డైరక్షన్ లో పవన్ సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా రికార్డులకు ఆకాశమే హద్దు అనేలా ఉంటాయని చెప్పొచ్చు. అప్పటివరకు ఎన్ని సినిమాలైనా.. ఎన్ని రికార్డులైనా సాధించినా రాజమౌళి, పవన్ సినిమా చేస్తే అవన్ని తుడిచిపెట్టేయడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు. పవన్ కళ్యాన్ ఇప్పుడు కమిటైన సినిమాలన్ని చేయాలంటే ఎలా లేదాన్నా 2022 చివరి వరకు ఆగాల్సిందే. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.






రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేఖ వాణి.!

రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>