BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababuc4e01692-558f-4745-8738-07260c02f2d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababuc4e01692-558f-4745-8738-07260c02f2d1-415x250-IndiaHerald.jpgదెందులూరు నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామంలో 500 ఓట్ల మెజారిటీ తో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు సాధించారు. ఈ పంచాయ‌తీలో 10 వార్డులకు 9 వార్డులు టీడీపీ మ‌ద్ద‌తు దారులు కైవసం చేసుకున్నారు. ఈ పంచాయతీ లో టీడీపీ ని ఓడించాలి అని గత 38 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నా.. ప్ర‌త్య‌ర్థుల ఆట‌లు మాత్రం సాగ‌డం లేదు. తాజా ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బ‌య్య చౌద‌రి ఇక్క‌డ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పార్టీ అభ్య‌ర్థుల‌తో పోటీ చేయించినా చేదు అనుభ‌వం త‌ప్ప‌లేదు.chandra babu jagan;district;panchayati;village;mla;letter;tdp;ycp;zero;partyప‌శ్చిమ‌గోదావ‌రి: 38 ఏళ్ల కంచుకోట‌ను కాపాడుకున్న టీడీపీ... వైసీపీ జీరోప‌శ్చిమ‌గోదావ‌రి: 38 ఏళ్ల కంచుకోట‌ను కాపాడుకున్న టీడీపీ... వైసీపీ జీరోchandra babu jagan;district;panchayati;village;mla;letter;tdp;ycp;zero;partySun, 21 Feb 2021 21:24:59 GMTఏపీలో నాలుగోద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు చోట్ల టీడీపీ మ‌ద్ద‌తుదారులు విజ‌యం సాధిస్తున్నారు. దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామంలో 500 ఓట్ల మెజారిటీ తో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు సాధించారు. ఈ పంచాయ‌తీలో 10 వార్డులకు 9 వార్డులు టీడీపీ మ‌ద్ద‌తు దారులు కైవసం చేసుకున్నారు. ఈ పంచాయతీ లో టీడీపీ ని ఓడించాలి అని గత 38 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నా.. ప్ర‌త్య‌ర్థుల ఆట‌లు మాత్రం సాగ‌డం లేదు. తాజా ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బ‌య్య చౌద‌రి ఇక్క‌డ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పార్టీ అభ్య‌ర్థుల‌తో పోటీ చేయించినా చేదు అనుభ‌వం త‌ప్ప‌లేదు.


ఒక్క ఓటుతో వైసీపీ గెలుపు.... టీడీపీ ఇచ్చిన ట్విస్ట్ ఇదే

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>