MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-manisharma3efe7eca-d6fd-449c-bdcc-dcfd1ce63895-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-manisharma3efe7eca-d6fd-449c-bdcc-dcfd1ce63895-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా ​మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్​,​ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలపై నిరంజన్ రెడ్డి​,​ రాంచరణ్ కలిసి నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆచార్య​.​ మెగాస్టార్ చిరంజీవి ఒక పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో రాంచరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు​.​ ​ఆయన పాత్ర పేరు సిద్ధ​ అని,​ అది సినిమాలో ఎంతో కీలకమైన రోల్ అని ఇటీవల యూనిట్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది​.​ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి​ తిరు​ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు​.​chiranjeevi;manisharma;auto;chiranjeevi;devi sri prasad;geetha;kajal aggarwal;mani sharma;ram madhav;tollywood;cinema;sangeetha;konidela production;audience;blockbuster hit;director;research and analysis wing;reddy;bobbyఅబ్బే ... అదంతా ఒట్టిదే ... అసలు జరిగింది వేరు .....??అబ్బే ... అదంతా ఒట్టిదే ... అసలు జరిగింది వేరు .....??chiranjeevi;manisharma;auto;chiranjeevi;devi sri prasad;geetha;kajal aggarwal;mani sharma;ram madhav;tollywood;cinema;sangeetha;konidela production;audience;blockbuster hit;director;research and analysis wing;reddy;bobbySun, 21 Feb 2021 22:44:07 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలపై నిరంజన్ రెడ్డి, రాంచరణ్ కలిసి నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి ఒక పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో రాంచరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఆయన పాత్ర పేరు సిద్ధ అని, అది సినిమాలో ఎంతో కీలకమైన రోల్ అని ఇటీవల యూనిట్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి తిరు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇక మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ మూవీలో చరణ్ కి జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కి మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాలలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఈ మూవీ యొక్క సాంగ్స్ విషయమై మెగాస్టార్ చిరంజీవి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, మణిశర్మ ఇచ్చిన సాంగ్స్ ఆయనకు అంతగా నచ్చకపోవడంతో తదుపరి బాబి దర్శకత్వంలో చేయబోయే సినిమాకి దేవిశ్రీప్రసాద్ ని మెగాస్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నట్లు చెప్తున్నారు. 

కాగా బాబీ మూవీ విషయం అటుంచితే, ఆచార్య సాంగ్స్ విషయమై ప్రచారం అవుతున్న దానిలో ఏమాత్రం వాస్తవం లేదని ఇది కేవలం కల్పితం మాత్రమే అని, నిజానికి గతంలో మణిశర్మ సంగీత సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలని అందుకున్నారని, అలానే మొదటి నుంచి వారిద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతుందని మరీ ముఖ్యంగా ఆచార్య సాంగ్స్ విషయమై చిరంజీవి ఎంతో సంతృప్తిగా ఉన్నారని చిరంజీవి సన్నిహితులు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఆచార్య సాంగ్స్ విషయమై ప్రస్తుతం ప్రచారం అవుతున్న పుకార్లకు ఒక్కసారిగా అడ్డుకట్ట పడ్డట్లైందని అంటున్నారు విశ్లేషకులు.....!!



రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేఖ వాణి.!

రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>