MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arun-govilf1b4b1b8-f22c-4818-bba5-facbc0e9bb56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arun-govilf1b4b1b8-f22c-4818-bba5-facbc0e9bb56-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు వచ్చినా.. వెళ్లినా కొన్ని క్యారెక్టర్లకు కొంతమందే సరిపోతారు.. అలా పేరుతెచ్చుకున్న నటీనటులు ఉన్నారు.అలా చెప్పుకునే వారిలో ముందు వరుసలో ఉంటారు ఎన్టీఆర్. రాముడు, కృష్ణుడు పాత్రలు చేయాలంటే ఆయనే సరిగ్గా సరిపోతారు. ఇంకెవరినీ ఆ పాత్రల్లో ఊహించుకోలేము అనేంత ముద్ర వేశారు. arun govil;business;ntr;govinda;deva;gautham new;gautham;govi;krishna;puri jagannadh;ramu;meerut;cinema;telugu;sri venkateswara swamy;hindi;uttar pradesh;nandamuri taraka rama rao;lavakusaఆ నాటి రాముడు నేడు ఎలా అయ్యాడో చూస్తే కన్నీళ్లు ఆగవుఆ నాటి రాముడు నేడు ఎలా అయ్యాడో చూస్తే కన్నీళ్లు ఆగవుarun govil;business;ntr;govinda;deva;gautham new;gautham;govi;krishna;puri jagannadh;ramu;meerut;cinema;telugu;sri venkateswara swamy;hindi;uttar pradesh;nandamuri taraka rama rao;lavakusaSun, 21 Feb 2021 14:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు వచ్చినా.. వెళ్లినా కొన్ని క్యారెక్టర్లకు కొంతమందే సరిపోతారు.. అలా పేరుతెచ్చుకున్న నటీనటులు ఉన్నారు.అలా చెప్పుకునే వారిలో ముందు వరుసలో ఉంటారు ఎన్టీఆర్. రాముడు, కృష్ణుడు పాత్రలు చేయాలంటే ఆయనే సరిగ్గా సరిపోతారు. ఇంకెవరినీ ఆ పాత్రల్లో ఊహించుకోలేము అనేంత ముద్ర వేశారు.

పౌరాణిక సినిమాల్లో నూ ఎన్టీఆర్ కు మించిన నటుడు లేడు. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఆయనను చూడాలంటే కళ్లు సరిపోయేవి కావు. దేవుడికి ముఖంలో ఉండే తేజస్సు ఆయనలో కనిపించేది. దేవుని పాత్రలో ఎన్టీఆర్ నటన అమోఘం. అందుకే అప్పట్లో కమర్షియల్ సినిమాలతో పాటు భక్తి సినిమాలు, పౌరాణికం, జానపదం ఇలా అన్ని సినిమాల్లో నటించి మెప్పించిన ఏకైక నటుడు నందమూరి తారకరామావు.



అలానే బుల్లితెరపై రాముడు అంటే గుర్తొచ్చే పేరు అరుణ్ గోవిల్. ఆయన చేసిన రామాయణం పెద్ద హిట్. కరోనా సమయంలో సినిమా షూటింగ్ లు, థియేటర్లు ఆగిపోవడంతో ప్రేక్షకులకు వినోదం కరువైంది. అప్పుడు దూరదర్శన్ ఛానెల్ లో  రెండోసారి ప్రసారమైన రామాయణ్ సీరియల్ ప్రజాదారణ పొందింది. మంచి రేటింగ్ వచ్చింది. అందులో రాముడిగా నటించాడు అరుణ్ గోవిల్. ఆయన రాముడు పాత్రలు చేస్తే రాముడు ఇలాగే ఉంటాడా అనేంత గొప్పగా ఉంటాడు.

అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో 1958లో జన్మించాడు. స్టేజిలమీద చిన్న చిన్న పాత్రలు పోషించాడు. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసి తర్వాత యాక్టింగ్ చేయడం ప్రారంభించారు.


అరుణ్ గోవిల్ ఒక్క రాముడి పాత్రలోనే కాదు..విశ్వామిత్ర సీరియల్ లో హరిశ్చంద్ర మహారాజుగా, బుద్ధ సీరియల్ లో గౌతమ్ బుద్ధ పాత్రను పోషించాడు. రామానంద సాగర్ లో రాముని పాత్ర కూడా చేశాడు.

తర్వాత హిందీ, భోజ్ పూరి, ఒరియా, తెలుగు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాడు. లవకుశ సినిమాలో లక్ష్మణుడి పాత్ర చేశాడు. తెలుగులో గోవింద గోవింద సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించాడు. వెండితెరపై ఎన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు, బుల్లితెరపై దేవుడి పాత్రలకు
మాత్రమే ఆయనకు పేరొచ్చింది.


జగడ్డ : ఉద్యోగ సంఘాల మధ్య మురుతున్న వివాదం !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది

ఎన్నికల సిత్రాలు : వోటు వేయలేదంటూ పంచిన డబ్బు వసూలు చేసిన వైసీపీ నేత ?

పవన్.. మహేష్...అక్కడ పోటాపోటీ ?

జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>