PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9e05cc2d-69d3-4960-9f72-00a172f32c81-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9e05cc2d-69d3-4960-9f72-00a172f32c81-415x250-IndiaHerald.jpgపంచాయతీ ఎన్నికల్లో చిట్ట చివరి దశలో కూడా వైసీపీ తన దూకుడుని చాటుకుంటోంది. లాస్ట్ పంచ్ మనదే అయితే ఆ కిక్కే వేరప్పా అంటూ ఫ్యాన్ పార్టీ హుషార్ చేస్తోంది. నిజానికి నాలుగవ దశ పోలింగ్ అన్నది చాలా ఉత్కంఠ మధ్య సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండూ పోటీ పడ్డాయి. jagan-nimmagadda-elections;telugu;vishakapatnam;panchayati;air;fort;cycle;tdp;ycp;pendurthi;dookudu;partyజగడ్డ : విశాఖలో వైసీపీ జోరు...?జగడ్డ : విశాఖలో వైసీపీ జోరు...?jagan-nimmagadda-elections;telugu;vishakapatnam;panchayati;air;fort;cycle;tdp;ycp;pendurthi;dookudu;partySun, 21 Feb 2021 21:03:46 GMTపంచాయతీ ఎన్నికల్లో చిట్ట చివరి దశలో కూడా వైసీపీ తన దూకుడుని చాటుకుంటోంది. లాస్ట్ పంచ్ మనదే అయితే ఆ కిక్కే వేరప్పా అంటూ ఫ్యాన్ పార్టీ హుషార్ చేస్తోంది. నిజానికి నాలుగవ దశ పోలింగ్ అన్నది చాలా ఉత్కంఠ మధ్య సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండూ పోటీ పడ్డాయి.

విశాఖ రెవిన్యూ డివిజన్ లోని ఆరు మండలాల్లో మొత్తం 117 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. భీమిలీ, పెందుర్తి నియోజకవర్గాల్లోని భీమిలీ, ఆనందపురం, పద్మనాభం పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 14 ఏకగ్రీవమైతే అవన్నీ వైసీపీ పరం అయ్యాయి. మిగిలిన 103 పంచాయతీలకు భారీ పోలింగ్ నమోదు అయింది.

ముఖ్యంగా పెందుర్తి, సబ్బవరం, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో అత్యధిక శాతం పోలింగ్ రికార్డ్ అయింది. మొత్తం మీద చూస్తే 87 శాతం పోలింగ్ జరిగినట్లుగా అధికారిక వివరాలు చెబుతున్నాయి. అటూ ఇటూ కూడా మోహరించి మరీ ఈ ఎన్నికలను ప్రతిష్టగా తీసుకున్నారు. ఇక ఈ ఎన్నికల కౌంటింగ్ కూడా టెన్షన్ పెడుతోంది. తొలి ఫలితం వస్తే అది వైసీపీ పరం కావడంతో అధికార పార్టీ జోరు కొనసాగుతుంది అంటున్నారు.

భీమిలీ మండలం అమనాం పంచాయతీలో వైసీపీ మద్దతుదారు అయిన అభ్యర్ధిని దంతులూరి ఉమాదేవి 1,162 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం విశేషం. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్ధికి 343 ఓట్లు వచ్చాయి. అంటే సైకిల్ గాలి ఈసారి బాగా తగ్గింది అనే చెప్పాలి. అమనాం నిజానికి నిన్నటిదాకా టీడీపీకి కంచుకోట. మరి ఆ చోట వైసీపీ సత్తా చాటింది అంటే అది విశేషమే. మరో వైపు చూస్తే చాలా చోట్ల పంచాయతీ ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అని గట్టిగానే రెండు పార్టీల మధ్య పోరు సాగుతోంది. మరి చూడాలి ఈసారి సమరంలో విజేతగా ఎవరు ఉంటారో.






బీజేపీలో చేరిన కూన! ఎంపీ రేవంత్ రెడ్డికి షాక్

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>