PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ode pra-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ode pra-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రధానంగా కీలక నియోజకవర్గాల్లో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అన్నీ కూడా చాలా ఆశలు పెట్టుకున్న అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఉన్న నందిగామ, ఉయ్యూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ చాలా ఆశలు పెట్టుకొని ముందుకు వెళ్తుంది. ప్రధానంగా ఉయ్యూరు విషయంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చాలా సీరbode prasad;bhavana;prasad;telugu desam party;krishna river;andhra pradesh;telugu;mla;local language;ycp;partyపాపం బోడె... ఇదేంటి...?పాపం బోడె... ఇదేంటి...?bode prasad;bhavana;prasad;telugu desam party;krishna river;andhra pradesh;telugu;mla;local language;ycp;partySun, 21 Feb 2021 16:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రధానంగా కీలక నియోజకవర్గాల్లో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అన్నీ కూడా చాలా ఆశలు పెట్టుకున్న అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఉన్న నందిగామ, ఉయ్యూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ చాలా ఆశలు పెట్టుకొని ముందుకు వెళ్తుంది.

ప్రధానంగా ఉయ్యూరు విషయంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనకు ఉయ్యూరులో అనుకున్న విధంగా పరిస్థితులు కనపడటం లేదు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి. వైసీపీ బలంగా ఉండటంతో బోడె ప్రసాద్ తరుపున అగ్ర నేతలు ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బోడె ప్రసాద్ కి స్థానిక నేతల సహకారం రావడం లేదనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న కొంతమంది నేతలు ఆయనకు సహకరించడం లేదు.

దీనితో ఇప్పుడు బోడె ప్రసాద్ ఇబ్బంది పడుతున్నారు. ప్రజల్లోకి వెళ్లే విషయంలో కూడా ఆయనకు సహకారం రాకపోవడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉందని అంటున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు  నాయుడు ప్రచారం చేసే అవకాశాలు కూడా ఉండవచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక వైసీపీ నేతలు కూడా ఇప్పుడు బోడె ప్రసాద్ పై కాస్త సీరియస్గా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే పార్థసారథి ఆయన మీద గట్టిగానే ఫోకస్ చేసి ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగిందని భూముల విషయంలో కూడా బోడె ప్రసాద్ కబ్జాలు చేశారు అని ఆరోపణలు చేస్తూ ఉంటారు.


ముంబైలో క‌రోనా భీభ‌త్సం... 1000 బిల్డింగ్‌లు క్లోజ్‌

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది

ఎన్నికల సిత్రాలు : వోటు వేయలేదంటూ పంచిన డబ్బు వసూలు చేసిన వైసీపీ నేత ?

పవన్.. మహేష్...అక్కడ పోటాపోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>