PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsad8e372b-541c-489d-b64a-404db6256860-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsad8e372b-541c-489d-b64a-404db6256860-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పోరు మొత్తానికి ముగిసింది.. నేటితో నాలుగు విడతల ఎన్నికలు పూర్తి అయ్యాయి..మూడు విడతల్లో వైసీపీ జెండా రెపరెప లాడింది.నాలుగోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగాయి. ఇప్పటికే పోలింగ్ 65 శాతం దాటినట్లు సమాచారం. మరికొన్ని చోట్ల 70 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలియవచ్చింది. ఏజెంట్లుపై దాడులు, పోలీసుల ఒత్తిడులు.. మరోవైపు వైసీపీ బలపరిచిన అభ్యర్థుల డబ్బుల పంపిణీ అన్నీ బహిరంగంగానే జరుగుతున్నాయి. అయినా అధికారులు మాత్రం ఏమీ మాట్లాడడంలేదు. jagan-nimmagadda-elections;tiru;andhra pradesh;chittoor;police;tirupati;chittor;panchayati;husband;thief;ycp;donga;naravaripalliజగడ్డ: బాబోరి సొంత ఊరిలో అరాచకం.. దొంగ ఓట్లకోసం నేతల పాట్లు..జగడ్డ: బాబోరి సొంత ఊరిలో అరాచకం.. దొంగ ఓట్లకోసం నేతల పాట్లు..jagan-nimmagadda-elections;tiru;andhra pradesh;chittoor;police;tirupati;chittor;panchayati;husband;thief;ycp;donga;naravaripalliSun, 21 Feb 2021 16:17:17 GMTఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పోరు మొత్తానికి ముగిసింది.. నేటితో నాలుగు విడతల ఎన్నికలు పూర్తి అయ్యాయి..మూడు విడతల్లో వైసీపీ జెండా రెపరెప లాడింది.నాలుగోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగాయి. ఇప్పటికే పోలింగ్ 65 శాతం దాటినట్లు సమాచారం. మరికొన్ని చోట్ల 70 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలియవచ్చింది. ఏజెంట్లుపై దాడులు, పోలీసుల ఒత్తిడులు.. మరోవైపు వైసీపీ బలపరిచిన అభ్యర్థుల డబ్బుల పంపిణీ అన్నీ బహిరంగంగానే జరుగుతున్నాయి. అయినా అధికారులు మాత్రం ఏమీ మాట్లాడడంలేదు.


ఎన్నికల కమిషన్ ఎన్ని మార్గదర్శకాలు జారీ చేసినా.. ఏమున్నది గర్వకారణం అన్నట్లే ఉంది.. గౌండ్ లెవెల్లో పరిస్థితి. ప్రజలు మాత్రం ఓటు వేయడానికి భారీగా తరలివస్తున్నారు... నోటును తీసుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2,743 సర్పంచి, 22,423 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది.13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లలోగల 161 మండలాల్లో 67,75,226 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.తుది దశలో 3,299 పంచాయతీలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా 554 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవాళ పోలింగ్‌ జరిగే 2,743 సర్పంచి స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.


చిత్తూరులో పలు నియోజక వర్గాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. కుప్పం , చంద్ర గిరి నియోజక వర్గాల్లో ఎన్నికల పై ఎన్నికల కమీషన్ ప్రత్యేక నిఘాను పెట్టింది.. గత పోలింగ్ లో జరిగిన తప్పులను ఇప్పుడు జరగకుండా చూసుకోవాలని సంభందిత అధికారులకు ఎన్నికల కమీషన్ ఆదేశాలను జారీ చేశారు. అయిన కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు, రిగ్గింగ్ వంటివి జరిగినట్లు తెలుస్తోంది. నారావారిపల్లెలో దొంగ ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలు, రిగ్గింగ్ జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. నారావారిపల్లె పంచాయతీలో దొంగ ఓట్లు వేయడానికి తిరుపతి నుంచి కొంతమంది యువకులు వచ్చారు. అయితే కొత్తగా వచ్చిన యువకులు అనుమానస్పదంగా ఉండడంతో గ్రామస్తులు చెప్పే వరకు పోలీసులు వారికి తనికీలు చేయలేదు. ఎస్ఈసీ నిబంధనల ప్రకారం ఓటరు ఆధార్, ఓటరు స్లిప్ అన్ని చూపించి లోపలకు వెళ్లాలి. అవేవి లేకుండా దొంగఓట్లు వేయడానికి వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొంత మంది గోడలు దూకి దొంగ ఓట్లు వేయడానికి వస్తున్నారు. ఇక్కడ ప్రతి పోలింగ్ బూత్‌లో ఇదే పరిస్థితి నెలకొంది... ఇక ఎవరి బాగోతం ఎంటో మరి కొద్ది సేపట్లోనే తేలనుంది..


ముంబైలో క‌రోనా భీభ‌త్సం... 1000 బిల్డింగ్‌లు క్లోజ్‌

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది

ఎన్నికల సిత్రాలు : వోటు వేయలేదంటూ పంచిన డబ్బు వసూలు చేసిన వైసీపీ నేత ?

పవన్.. మహేష్...అక్కడ పోటాపోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>