BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-ysrcp704ce60a-bd59-42e5-bfd4-6e7c5a820d23-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-ysrcp704ce60a-bd59-42e5-bfd4-6e7c5a820d23-415x250-IndiaHerald.jpgకొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. నాలుగో విడతలో మొత్తం 82.85 శాతం పోలింగ్ నమోదు కాగా నాలుగు దశలు కలిపి 81.78 శాతం నమోదు అయింది. ఏక‌గ్రీవాలు పోను మొత్తం 2,743 సర్పంచ్‌, 22,423 వార్డు స్థానాలకు పోలింగ్‌ జరిగింది. వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ నెలకొంది. పలుచోట్ల టీడీపీ హావా కొనసాగితే.. కొన్ని చోట్ల వైసీపీ జోరు కనబర్చింది. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాలు చూస్తే టీడీపీ 222, వైసీపీ 248, జనసేన 2, బీజేపీ 1, ఇతరులు 21 స్థానాల్లో విజయం సాధించారు. అయితే వైసీపీ లెక్క‌ల ప్ర‌కారం ఏక‌గ్రీవాల‌తో క‌లిపి వైసీపీ ysrcp tdp;bharatiya janata party;janasena;letter;tdp;ycp;janasena partyనాలుగో విడ‌త ఇంత ఉత్కంఠా... వైసీపీ 248 - టీడీపీ 222నాలుగో విడ‌త ఇంత ఉత్కంఠా... వైసీపీ 248 - టీడీపీ 222ysrcp tdp;bharatiya janata party;janasena;letter;tdp;ycp;janasena partySun, 21 Feb 2021 21:22:51 GMTఏపీలో నాలుగో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇప్పుడిప్పుడే వెలువ‌డుతున్నాయి. కొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. నాలుగో విడతలో మొత్తం 82.85 శాతం పోలింగ్ నమోదు కాగా నాలుగు దశలు కలిపి 81.78 శాతం నమోదు అయింది.  ఏక‌గ్రీవాలు పోను మొత్తం 2,743 సర్పంచ్‌, 22,423 వార్డు స్థానాలకు పోలింగ్‌ జరిగింది. వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ నెలకొంది. పలుచోట్ల టీడీపీ హావా కొనసాగితే.. కొన్ని చోట్ల వైసీపీ జోరు కనబర్చింది.

ఇప్పటివరకూ విడుదలైన ఫలితాలు చూస్తే  టీడీపీ 222, వైసీపీ 248, జనసేన 2, బీజేపీ 1, ఇతరులు 21 స్థానాల్లో విజయం సాధించారు. అయితే వైసీపీ లెక్క‌ల ప్ర‌కారం ఏక‌గ్రీవాల‌తో క‌లిపి వైసీపీ 1016, టీడీపీ 66, జనసేన 6, బీజేపీ 4, ఇతరులు 6 చోట్ల గెలుపొందారు. మ‌రి అస‌లు లెక్క‌లు రేప‌టి ఉద‌యానికి కాని తేలేలా లేవు. 


ఒక్క ఓటుతో వైసీపీ గెలుపు.... టీడీపీ ఇచ్చిన ట్విస్ట్ ఇదే

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>