MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kareena-kapoor0d3530fc-1363-4a77-a9ee-4a339507d37b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kareena-kapoor0d3530fc-1363-4a77-a9ee-4a339507d37b-415x250-IndiaHerald.jpgకరీనా కపూర్ ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రెండో సారి కూడా ఆమెకు బేబీ బాయ్ పుట్టింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని రిద్దిమా కపూర్ తన సోషల్ మీడియాలో తెలిపింది. ఈ శుభవార్తతో పటౌడీ ఫ్యామిలీ లో ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. kareena kapoor;aamir khan;karan johar;kareena kapoor;saif ali khan;ameer khan;kanna lakshminarayana;february;heroine;softwareకరీనా కపూర్ కి మల్లి బాబు..ఈ సారి ఆయాకు ఎంత జీతం ఇస్తున్నారో తెలుసా..?కరీనా కపూర్ కి మల్లి బాబు..ఈ సారి ఆయాకు ఎంత జీతం ఇస్తున్నారో తెలుసా..?kareena kapoor;aamir khan;karan johar;kareena kapoor;saif ali khan;ameer khan;kanna lakshminarayana;february;heroine;softwareSun, 21 Feb 2021 22:32:58 GMTకరీనా కపూర్ ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రెండో సారి కూడా ఆమెకు బేబీ బాయ్ పుట్టింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని రిద్దిమా కపూర్ తన సోషల్ మీడియాలో తెలిపింది. ఈ శుభవార్తతో పటౌడీ ఫ్యామిలీ లో ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు.

2012లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కి పెళ్లైంది. 2016లో తైమూర్ అలీఖాన్ జన్మించాడు. ప్రస్తుతం పిల్లాడికి నాలుగేళ్లు. ప్రస్తుతం కరీనాకపూర్ రెండు సినిమాలు చేస్తోంది. లాల్ సింగ్ చద్దాతలో అమీర్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కరణ్ జోహార్ తఖ్త్ లో కూడా చేస్తోంది.

ఇప్పుడు మరో బిడ్డ పుట్టాడు .. మరోవైపు కరీనా కపూర్ సినిమాల్లో నటిస్తోంది కాబట్టి..  వారి బాగోగులు చూసుకోవడానికి ఆయా అవసరం ఉంటుంది. మామూలుగా ఆయాకు ఎంత జీతం ఇస్తారు. రూ.5వేలు.. లేదంటే రూ.10 వేలు.. మరీ అనుకుంటే రూ.20 వేలు ఇస్తారు. మరి పటౌడీ ఫ్యామిలీ వాళ్లు ఎంత ఇస్తారో తెలిస్తే.. ముక్కున వేలేసుకుంటారు.

తైమూర్ అలీఖాన్ పుట్టినప్పుడు .. పిల్లాడి బాగోగులు చూసుకోవడానికి ఆయాను నియమించారు. ఆమెకు నెలకు ఎంత ఇచ్చారో తెలుసా.. అక్షరాల లక్షన్నర రూపాయలు. మిగిలిన ఖర్చులతో సుమారుగా లక్ష 75 వేలు ఇచ్చారట. నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఇంకా ఆయాకు మళ్లీ విదేశీ ట్రిప్పులు కూడా ఉంటాయట. అంతే కాదు ముంబైలో తిరగడానికి ఎప్పుడూ ఓ కారు కూడా సిద్ధంగా ఉంటుందట. అంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఇచ్చే జీతం కన్నా ఎక్కువే. అప్పట్లో తైమూర్ అలీఖాన్ చూసుకోవడానికి ఇచ్చిన డబ్బులే అంత ఉంటే.. ఇప్పుడు రెండో కొడుకుని చూసుకునే ఆయాకు అంతకన్నా ఎక్కువే ఇవ్వాలి కదా.

 ఇప్పుడు 2021లో రెండో కొడుకి బాగోగులు చూసుకోవడానికి ఆయాను నియమించాలి. మరి ఆ జీతం ఎంత ఉంటుందో చూడాలి. తైమూర్ కూడా చిన్న పిల్లాడే కాబట్టి.. ఇద్దరికీ వేర్వేరు ఆయాలను పెట్టుకుంటారో.. లేక అదే ఆయాకు అదనపు బాధ్యతలుగా మాట్లాడుకుని జీతం పెంచి ఇస్తారో చూడాలి.


రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేఖ వాణి.!

రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>