MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-movie-banned-in-two-countriesea780229-42a2-4960-9872-47ac17f281fa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-movie-banned-in-two-countriesea780229-42a2-4960-9872-47ac17f281fa-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి.. కష్టపడి ఈ స్థాయికి వచ్చిన హీరో.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. పునాదిరాళ్లు సినిమాలో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తర్వాత విలన్ క్యారెక్టర్లు చేశాడు. అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకున్నాడు. chiranjeevi;chiranjeevi;vijayashanti;jeevitha rajaseskhar;cinema;hollywood;dance;producer;producer1;hero;khaidi.;gang leader;corporate;leader;khaidi new;fidaaచిరంజీవి సినిమా రెండు దేశాల్లో నిషేదించారు..గిట్టని వాళ్ళ కుట్రేనా కారణం..?చిరంజీవి సినిమా రెండు దేశాల్లో నిషేదించారు..గిట్టని వాళ్ళ కుట్రేనా కారణం..?chiranjeevi;chiranjeevi;vijayashanti;jeevitha rajaseskhar;cinema;hollywood;dance;producer;producer1;hero;khaidi.;gang leader;corporate;leader;khaidi new;fidaaSun, 21 Feb 2021 14:29:43 GMTమెగాస్టార్ చిరంజీవి.. కష్టపడి ఈ స్థాయికి వచ్చిన హీరో.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. పునాదిరాళ్లు సినిమాలో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తర్వాత విలన్ క్యారెక్టర్లు చేశాడు. అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకున్నాడు.

కోదండరామ్ డైరెక్షన్ లో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి స్టార్ హీరో అయ్యాడు. ఆ తర్వాత మెగాస్టార్ వెనక్కి తిరిగి చూడలేదు. చిరంజీవికి అన్ని హిట్లే. చిరంజీవి వెండితెర మీద కనిపిస్తే ఈలలు.. గోలలే. మెగాస్టార్ డ్యాన్సులకు ఫ్యాన్స్ ఫిదా. చిరంజీవి , విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా కమర్షియల్ హిట్. ఆ తర్వాత చిరంజీవి కెరీర్ పూర్తి గా మారిపోయింది.



1190లో చిరంజీవి మెగాస్టార్ ఇమేజ్ సంపాదించిన తర్వాత తర్వాత హాలీవుడ్ ప్రొడ్యూసర్ నీల్ అడమ్స్ ఇండోస్ కార్పొరేట్ సంస్థలతో కలిసి చిరంజీవి హీరోగా సినిమా తీయడం మొదలుపెట్టారు. హాలీవుడ్ అబూ బ్రిటన్ ఆఫ్ సినిమా తీఫ్ ఆఫ్ వాగ్ధాద్ పేరుతో సినిమా ప్రారంభించారు. 20 కోట్లు ఖర్చు పెట్టి కొంత సినిమా షూట్ చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. హాలీవుడ్ లో మంచి అవకాశం వచ్చింది.. మనల్ని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది.. మన పేరు హాలివుడ్ లోనూ మార్మోగిపోతుందిలే అని అనుకున్నారు. అయితే సినిమా మధ్యలోనే ఆగిపోయే సరికి కొన్ని రోజుల పాటు బాధపడ్డారు.

తర్వాత ఆయన తెలుగు సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. నిదానంగా సినిమా ఆగిపోయిన విషయాన్ని మర్చిపోయారు. హాలివుడ్ సినిమా ఆగిపోయిందన్న విషయాన్ని మర్చిపోయి.. కెరీర్ మీద దృష్టి పెట్టాడు. అంతే తప్ప వాటినే ఆలోచిస్తూ మరింత కుంగిపోలేదు. చిరంజీవి లాంటి మెగాస్టారే.. బాధను మర్చిపోయి తన మీద దృష్టి పెడితే.. చాలా మంది ఫెయిల్యూర్స్ ని తట్టుకోలేక పిచ్చి పనులు చేస్తుంటారు. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా  వాటన్నింటినీ అధిగమించి జీవితంలో ముందుకు వెళ్లాలి.


పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ కపుల్.!

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది

ఎన్నికల సిత్రాలు : వోటు వేయలేదంటూ పంచిన డబ్బు వసూలు చేసిన వైసీపీ నేత ?

పవన్.. మహేష్...అక్కడ పోటాపోటీ ?

జగడ్డ : చివరి రోజునా వెనక్కు తగ్గని వైసీపీ ?

‘ఉప్పెన’ మూవీని చూసిన నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏమన్నారో తెలిస్తే షాకే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>