Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ravitejade1a5c9f-ad4c-415a-93c9-3fa97e46c3b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ravitejade1a5c9f-ad4c-415a-93c9-3fa97e46c3b5-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ ఈ ఇయర్ మొదట్లోనే క్రాక్ సినిమా హిట్ కొట్టి ఫుల్ ఖుషిగా ఉన్నాడు. క్రాక్ హిట్ మాస్ రాజా కెరియర్ కు కొత్త ఉత్సాహం తెచ్చిందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్న రవితేజ ఆ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ ఫిక్స్ చేశారు. raviteja;ravi;balakrishna;ram gopal varma;anil ravipudi;boyapati srinu;raja;ramesh varma;ravi teja;cinema;festival;media;local language;raja the great;mass;krack;nenu localమాస్ రాజా ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే న్యూస్.. ఆ సూపర్ హిట్ డైరక్టర్ తో సినిమా ఫిక్స్..!మాస్ రాజా ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే న్యూస్.. ఆ సూపర్ హిట్ డైరక్టర్ తో సినిమా ఫిక్స్..!raviteja;ravi;balakrishna;ram gopal varma;anil ravipudi;boyapati srinu;raja;ramesh varma;ravi teja;cinema;festival;media;local language;raja the great;mass;krack;nenu localSun, 21 Feb 2021 23:18:26 GMTమాస్ మహరాజ్ రవితేజ ఈ ఇయర్ మొదట్లోనే క్రాక్ సినిమా హిట్ కొట్టి ఫుల్ ఖుషిగా ఉన్నాడు. క్రాక్ హిట్ మాస్ రాజా కెరియర్ కు కొత్త ఉత్సాహం తెచ్చిందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్న రవితేజ ఆ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ ఫిక్స్ చేశారు. అదే రోజున బాలయ్య, బోయపాటి సినిమా కూడా వస్తుంది.

ఖిలాడి తర్వాత రవితేజ, నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో సినిమా మొదలవనుంది. ఆ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ లేటెస్ట్ గా వచ్చింది. నేను లోకల్ సినిమా తర్వాత నక్కిన త్రినాథ రావు తన నెక్స్ట్ సినిమా కోసం హీరోలను వెతుకుతున్నాడు ఫైనల్ గా రవితేజతో డైరక్టర్ సినిమా ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. త్వరలోనే సినిమా ముహుర్తం పెట్టనున్నారట.

సరైన సినిమా పడితే రవితేజ స్టామినా ఏంటి అన్నది క్రాక్ తో ప్రూవ్ అయ్యింది. అందుకే రవితేజ మునుపెన్నడూ లేని నూతన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఖిలాడి ఇలా అవ్వడమే ఆలస్యం అలా త్రినాథ రావు సినిమా చేస్తాడట. ఆ సినిమా తర్వాత మరో క్రేజీ కాంబో ఉండబోతుందని తెలుస్తుంది. ఎఫ్-3 తర్వాత అనీల్ రావిపుడి చేస్తే బాలకృష్ణతో సినిమా చేస్తాడని తెలుస్తుంది.. లేదా రవితేజతో రాజా ది గ్రేట్ సీక్వల్ రాజా డబుల్ గ్రేట్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. అయితే త్రినాథ రావు సినిమా పూర్తి చేశాక అప్పటి పరిస్థితిని బట్టి నెక్స్ట్ సినిమా ప్లానింగ్ ఉంటుందని తెలుస్తుంది.                                                    




ప్రదీప్ బాటలోనే యాంకర్ రవి.. టైటిల్ మాత్రం అదిరింది బాసు..!

రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>