MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-my-god-both-heroes-fans-were-doing-cold-warcbd8d28b-df9f-420a-89c1-454bdd0e1e12-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-my-god-both-heroes-fans-were-doing-cold-warcbd8d28b-df9f-420a-89c1-454bdd0e1e12-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్​,​ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ కూడా సమానమైన క్రేజ్ తో పాటు భారీ స్థాయి పాపులారిటీ మార్కెట్ ని కలిగి ఉన్న విషయం తెలిసిందే​.​ రాజకుమారుడు మూవీ తో మహేష్ బాబు​,​ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ తో పవన్ కళ్యాణ్ టాలీవుడ్​ కి​ హీరోలు​గా​ ఎంట్రీ ఇచ్చారు​.​ సినిమా కెరీర్ పరంగా మహేష్ కంటే పవన్ ​ఒకింత ముందుగానే​ హీరోగా​ తెరంగేట్రం చేశారు​.​ అయితే మహేష్ బాబు అంతకుముందు బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి అప్పట్లోనే తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి పేరు దక్కించుకmahesh-babu;pawan-kalyan;auto;pawan;chiranjeevi;mahesh;kalyan;pawan kalyan;rajamouli;rajaka;tollywood;cinema;rajani kanth;media;audience;war;vegetable market;girl;kathanam;josh;akkada ammai ikkada abbaiవార్ని .... ఇద్దరి ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టారుగా .....??వార్ని .... ఇద్దరి ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టారుగా .....??mahesh-babu;pawan-kalyan;auto;pawan;chiranjeevi;mahesh;kalyan;pawan kalyan;rajamouli;rajaka;tollywood;cinema;rajani kanth;media;audience;war;vegetable market;girl;kathanam;josh;akkada ammai ikkada abbaiSun, 21 Feb 2021 22:31:42 GMTటాలీవుడ్ టాప్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ కూడా సమానమైన క్రేజ్ తో పాటు భారీ స్థాయి పాపులారిటీ మార్కెట్ ని కలిగి ఉన్న విషయం తెలిసిందే. రాజకుమారుడు మూవీ తో మహేష్ బాబు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ తో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. సినిమా కెరీర్ పరంగా మహేష్ కంటే పవన్ ఒకింత ముందుగానే హీరోగా తెరంగేట్రం చేశారు. అయితే మహేష్ బాబు అంతకుముందు బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి అప్పట్లోనే తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి పేరు దక్కించుకున్నారు. ఇక తమ తొలి సినిమాల తర్వాత ఒక్కొక్కడికి అవకాశాలు అందుకుని కెరీర్ పరంగా ఎన్నో అత్యద్బుత విజయాలు అలానే కోట్లాది మంది ప్రేక్షక అభిమానుల మన్ననలు అందుకున్న ఇద్దరు హీరోలు మెగాస్టార్ చిరంజీవి తరువాత ప్రస్తుతం నెంబర్ వన్ స్థానానికి దగ్గరగా కొనసాగుతున్నారు.

ఎప్పటికప్పుడు ఈ ఇద్దరు హీరోల సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి అంటే వారి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి జోష్ ఉంటుంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటుడుగా పవన్ కల్యాణ్ ఉన్నారని ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకి రూ. 50 కోట్ల తీసుకుంటున్నారని నిన్న ఒక ప్రముఖ జాతీయ పత్రికలో కథనం రావడం జరిగింది. అయితే మహేష్ కూడా ఇంచుమించు అదే మొత్తంలో తీసుకుంటున్నారని అలానే మొత్తం ఆదాయం పరంగా చూసుకుంటే పవన్ కంటే మహేష్ ఎంతో అధికంగా సంపాదిస్తున్నారని ఆ కథనంలో ప్రకటించారు. 

కాగా ఈ విషయమై పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతూ, నిజానికి ప్రస్తుతం మహేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లకు పైగానే తీసుకుంటున్నారని మరోవైపు అతి త్వరలో మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కునున్న మూవీ కోసం ఆయనకు ఏకంగా రూ. 70 కోట్ల వరకు పారితోషికం లభించే అవకాశం ఉందని చెప్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా మరొక రెండు విషయాలను అందుకుంటే ఇంచుమించు అదే స్థాయికి వెళ్తారని ఒకరకంగా చూసుకుంటే వీరిద్దరి నుండి వచ్చినరెమ్యునరేషన్స్ విషయంలో  పెద్దగా తేడా ఏమీ లేదని అయితే నిన్న ఆ కథనం వచ్చిన తరువాత వారి వారి అభిమానుల్లో కొద్దిపాటి బేధాభిప్రాయాలు రావడంతో పాటు సోషల్ మీడియా మాధ్యమాల్లో కోల్డ్ వార్ జరుగుతూ ఉందని, కాగా నిజానికి అది ఏమంత పెద్ద విషయమేమీ కాదు ఇద్దరికీ అన్ని విషయాల్లోనూ సమానమైన పవర్ ఉందనేది వారి అభిమానులు గ్రహించాలని విశ్లేషకులు కోరుతున్నారు......!!



ప్రదీప్ బాటలోనే యాంకర్ రవి.. టైటిల్ మాత్రం అదిరింది బాసు..!

రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>