Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/a-sneak-peek-inlimax-shot-making-from-rrr-movie-ram-charan-ntr-rajamouli6d90bcd9-050d-4c4f-ac7c-efebae379407-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/a-sneak-peek-inlimax-shot-making-from-rrr-movie-ram-charan-ntr-rajamouli6d90bcd9-050d-4c4f-ac7c-efebae379407-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ద్వారా మరోసారి హ్యాట్రిక్ రికార్డును క్రియేట్ చేయాలని ప్లాన్ వేశాడు రాజమౌళి. తెలుగు ఇండస్ట్రీ తో పాటుగా.. ఇండియాలో ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి మోస్ట్ అప్ డేడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఒక్క సినిమానే నిలుస్తుంది. అదే ఆర్ఆర్ఆర్. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి న్యూస్ కొద్ది క్షణాల్లోనే తెగ వైరల్ గా మారి సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ఏండ్ల కిందట గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సినిమా షూటింrajamouli;rajamouli;alluri sitarama raju;rrr movie;cinema;bahubali;police;industry;octoberఏంటీ.. కొమురం భీం, అల్లూరి లు బ్రిటీష్ వారితో చివరి యుద్దానికి సిద్దమయ్యారా?ఏంటీ.. కొమురం భీం, అల్లూరి లు బ్రిటీష్ వారితో చివరి యుద్దానికి సిద్దమయ్యారా?rajamouli;rajamouli;alluri sitarama raju;rrr movie;cinema;bahubali;police;industry;octoberSun, 21 Feb 2021 15:30:00 GMTబాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ద్వారా మరోసారి హ్యాట్రిక్ రికార్డును క్రియేట్ చేయాలని ప్లాన్ వేశాడు రాజమౌళి. తెలుగు ఇండస్ట్రీ తో పాటుగా.. ఇండియాలో ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి మోస్ట్ అప్ డేడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఒక్క సినిమానే నిలుస్తుంది. అదే ఆర్ఆర్ఆర్. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి న్యూస్ కొద్ది క్షణాల్లోనే తెగ వైరల్ గా మారి సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ఏండ్ల కిందట గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కరోనా మూలంగా ఆగుకుంటూ ఆగుకుంటూ.. ప్రస్తుతం క్లైమాక్స్ దశకు చేరుకుంది.
ఈ క్లైమాక్స్ సంబంధించి ఆ మధ్యన కొమురం భీం, అల్లూరిలు చేతులు కలిపిన ఫోటోను రాజమౌళి టీం రిలీజ్ చేసి ప్రేక్షకులకు.. ఉత్సాహాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కూడా రాజమౌళి మరో అప్ డేట్ తో మనముందుకు వచ్చారు.  ఈ మూవీ నుంచి నుంచి వచ్చే ప్రతి అప్ డేట్ ను రాజమౌళి ఆర్ఆర్ఆర్ డెయిరీస్ పేరుతో రిలీజ్ చేస్తుంటారు. తాజాగా కూడా మరో వీడియాను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడేలా ప్లాన్ చేశారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ లో చివరగా చేసే యుద్దం కోసం.. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం లు రంగంలోకి దిగనున్నారని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.

అయితే ఈ యుద్దం కోసం వేసిన సెట్ లో వీరు బ్రిటీష్ పోలీసులతో భారీ యాక్షన్ సీక్వెల్స్ ను ప్లాన్ చేస్తున్నట్టు రాజమౌళి రిలీజ్ చేసిన వీడియో ద్వారా అర్థమవుతోంది. ఇక ఈ సెట్ అచ్చం అడవిని తలపిస్తోంది. ఈ వీడియోనే ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఈ సినిమా సుమారుగా రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిందే. ఇక చివరిగా చేసే యుద్దంగా అల్లూరి సీతారామరాజు, కొమురం భీం లు బ్రిటీస్ పోలీసులతో తలపడనున్నట్టు తెలుస్తోంది.   ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వైల్డ్ వైడ్ గా అక్టోబర్ 13 న రాబోతోంది. 


ఆ ఇద్ద‌రు టీడీపీ నేత‌ల‌పై బాబు సీరియ‌స్‌... నేనే చూసుకుంటాన‌ని హుకూం

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>