Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-maa0e04ed4d-01b0-45f1-b6a8-9ce99c163d18-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-maa0e04ed4d-01b0-45f1-b6a8-9ce99c163d18-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తున్న సీరియల్ యాక్టర్స్ బయట కనిపించరు. అయితే ఈమధ్య వారికి వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లు వారిని రియాలిటీ షోలో భాగమయ్యేలా చేస్తున్నారు. అందులో స్టార్ మా సీరియల్ స్టార్స్ తో రకరకాల షోస్ ప్లాన్ చేస్తుంది.star-maa;kumaar;prema;sukumar;cinema;bigboss;jabardasth;love;episode;comedy;star maa;success;etvసీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!star-maa;kumaar;prema;sukumar;cinema;bigboss;jabardasth;love;episode;comedy;star maa;success;etvSun, 21 Feb 2021 22:47:30 GMTస్టార్ మా సీరియల్ స్టార్స్ తో రకరకాల షోస్ ప్లాన్ చేస్తుంది. ఎలాగు వారికి కావాల్సింది ఫేం కాబట్టి స్టార్ మా పిలవగానే వచ్చేస్తారు.

ఆల్రెడీ తమకు సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్ ను డబుల్ చేసుకోవాలన్న ఆలోచన వారిది. ఈటివిని పడగొట్టే ప్లాన్ లో వారానికో షో అది కూడా సీరియల్ స్టార్స్, బిగ్ బాస్ కంటెస్టంట్స్ తో స్టార్ మా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ ఈటివి జబర్దస్త్ కు ధీటుగా కామెడీ స్టార్స్ అన్న షో ప్లాన్ చేశారు. ఆ షో మంచి రేటింగ్స్ తెచ్చుకుంటుంది. ఇక లేటెస్ట్ గా 100 పర్సెంట్ లవ్ అని ఓ స్పెషల్ షో ప్లాన్ చేశారు. రీల్ అండ్ రియల్ లైఫ్ మొత్తం 16 జంటలతో ఈ షో చేస్తున్నారు. వారి ఆటలు పాటలతో షో కలర్ ఫుల్ గా సాగింది.

100 పర్సెంట్ లవ్ మొదటి ఎపిసోడ్ ఈ ఆదివారం జరిగింది. షో అంతా కలర్ ఫుల్ గా సూపర్ ఫన్ అందించింది. ఇక మరో పక్క 100 పర్సెంట్ లవ్ అంటూ అదే టైటిల్ తో సినిమా చేసిన సుకుమార్ ను కూడా ఈ షోలో భాగం చేశారు. ప్రేమ మీద రీల్ అండ్ రియల్ లైఫ్ స్టార్స్ కొన్ని డౌట్లు అడగడం దానికి సుకుమా సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే వచ్చే వారం ఈ సెకండ్ ఎపిసోడ్ జరుగుతుంది. రీల్ అండ్ రియల్ లైఫ్ జంటలతో 100 పర్సెంట్ లవ్ షో 100 పర్సెంట్ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.    




ప్రదీప్ బాటలోనే యాంకర్ రవి.. టైటిల్ మాత్రం అదిరింది బాసు..!

రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>