PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tension-mounting-in-political-parties-on-kcr-and-jagan-meeting9c17ac80-167f-4470-a1d0-415d994ac288-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tension-mounting-in-political-parties-on-kcr-and-jagan-meeting9c17ac80-167f-4470-a1d0-415d994ac288-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ త్వరలో సమావేశమయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వీళ్లిద్దరు త్వరలోనే కీలక సమావేశం నిర్వహించి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో రెండు రాష్ట్రాలకు అన్యాయం చేసింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అవసరం ఉన్న తరుణంలో కూడా ఈ రెండు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయలేక పోవడం పై ప్రజల్లో కూడా ఆగ్రహం పెరిగిపోతుంది. కేంద్రాన్నిjagan kcr;kcr;bhavana;delhi;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;government;cm;chief minister;central government;allu snehaకేసీఆర్ జగన్ భేటీ...?కేసీఆర్ జగన్ భేటీ...?jagan kcr;kcr;bhavana;delhi;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;government;cm;chief minister;central government;allu snehaSun, 21 Feb 2021 08:13:59 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ త్వరలో సమావేశమయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వీళ్లిద్దరు త్వరలోనే కీలక సమావేశం నిర్వహించి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో రెండు రాష్ట్రాలకు అన్యాయం చేసింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అవసరం ఉన్న తరుణంలో కూడా ఈ రెండు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయలేక పోవడం పై ప్రజల్లో కూడా ఆగ్రహం పెరిగిపోతుంది.

కేంద్రాన్ని నిలదీసే విషయంలో రెండు రాష్ట్రాలముఖ్యమంత్రులు కూడా ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన రాజకీయవర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరూ సమావేశమై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడగాలి అని భావిస్తున్నారు. వాస్తవానికి వీళ్లిద్దరికి కేంద్ర ప్రభుత్వం అవసరం ఉన్నా సరే ఇప్పుడు రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేంద్రం మీద ఆధారపడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిన విషయం తెలిసిందే.

విభజన తర్వాత ఏపీ ఇప్పటివరకు కోలుకోలేదు అనే విషయం  చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో అప్పులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వంను కలిసే అవకాశం ఉంది అని... త్వరలోనే ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పదేపదే అన్యాయం చేస్తుందని వీళ్ళు కూడా భావిస్తున్నారు. సమావేశం అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తారు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. రాష్ట్రాల్లో బిజెపి బలోపేతం కావాలని భావిస్తున్నది అని కాని కేంద్రంలో స్నేహం చేయాలని భావించడం పై కాస్త ఆగ్రహంగా ఉన్నారు. దీంతో త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు. రెండు రాష్ట్రాల్లో బీజేపీని కట్టడి చేయడానికి రెండు రాష్ట్రాల సీఎంలు కూడా ప్రయత్నం చేస్తున్నారు.


ఇకనుంచి ఏటీఎంలలో రేషన్ బియ్యం.. కేంద్రం కీలక నిర్ణయం..?

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!

పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>