MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijayashanthi-and-ramya-krishna0520cfbd-aefe-45fa-a7c0-323d6492f031-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijayashanthi-and-ramya-krishna0520cfbd-aefe-45fa-a7c0-323d6492f031-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ లేడీ అమితాబ్ గా పేరొందిన ప్రముఖ సీనియర్ నటి విజయశాంతి..మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. ఆ సినిమాలో సూపర్‌స్టార్ మహేష్‌తో సమానంగా ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించి మెప్పించారు. దీంతో ఆ తర్వాత పలువురు దర్శకులు ఆమెను ఆఫర్స్‌లో ముంచెత్తారు. `సరిలేరు నీకెవ్వరు`లో క్యారెక్టర్‌ గురించి దర్శకుడు అనిల్‌ రావిపూడి ఏడాది ముందు నుంచి ఆమెతో చర్చించి, దాదాపుగా ప్రతి సీను వివరించి, ఆమె నుvijayashanthi and ramya krishna;chiranjeevi;mahesh;amitabh bachchan;rajinikanth;vijayashanti;deva;ramya krishnan;teja;india;tollywood;cinema;bahubali;hero;chitramవిజయశాంతి వద్దన్నాకే రమ్యకృష్ణ ఆ సినిమాలో నటించడానికి ఒకే చేప్పిందట..!!విజయశాంతి వద్దన్నాకే రమ్యకృష్ణ ఆ సినిమాలో నటించడానికి ఒకే చేప్పిందట..!!vijayashanthi and ramya krishna;chiranjeevi;mahesh;amitabh bachchan;rajinikanth;vijayashanti;deva;ramya krishnan;teja;india;tollywood;cinema;bahubali;hero;chitramSun, 21 Feb 2021 21:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ లేడీ అమితాబ్ గా పేరొందిన ప్రముఖ సీనియర్ నటి విజయశాంతి..మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. ఆ సినిమాలో సూపర్‌స్టార్ మహేష్‌తో సమానంగా ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించి మెప్పించారు. దీంతో ఆ తర్వాత పలువురు దర్శకులు ఆమెను ఆఫర్స్‌లో ముంచెత్తారు. `సరిలేరు నీకెవ్వరు`లో క్యారెక్టర్‌ గురించి దర్శకుడు అనిల్‌ రావిపూడి ఏడాది ముందు నుంచి ఆమెతో చర్చించి, దాదాపుగా ప్రతి సీను వివరించి, ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్‌ తీసుకున్నాడు.

 హీరో మహేష్‌బాబుతో పాటుగా లేడీ అమితాబ్‌ అనే టైటిల్‌కి తగ్గట్టుగా విజయశాంతిని ఓ గొప్ప క్యారెక్టర్‌లో ప్రజెంట్‌ చేశాడు దర్శకుడు అనిల్‌. అంతే కాకుండా విజయశాంతికున్న ఫాలోయింగ్‌ని, పాపులారిటీని క్యాష్‌ చేసుకోవడంతోపాటు సినిమాకి క్రేజ్‌ తీసుకొచ్చే పనిలో భాగంగా ఆమెను పబ్లిసిటీలో కూడా బాగా ఉపయోగించుకున్నాడు.ఇక, `సరిలేరు నీకెవ్వరు` ఫంక్షన్‌లో మెగాస్టార్‌ చిరంజీవి.. విజయశాంతిని ప్రశంసించడంతో `లేడీ అమితాబ్‌ ఈజ్‌ బ్యాక్ అగైన్‌` అన్న సంకేతాలు పరిశ్రమకి అందాయి.

సినిమా తర్వాత ఎన్నో కథలు, మరెన్నో క్యారెక్టర్స్ లేడీ అమితాబ్‌ ముందు కుప్పలు కుప్పలుగా వచ్చి పడ్డాయి. కానీ ఎంత పెద్ద పారితోషకం ఆఫర్ చేసినా ఆమె ఆమె ఏ చిత్రాన్నీ అంగీకరించలేదు. ప్రస్తుతం దేవకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర కోసం ముందుగా విజయశాంతినే సంప్రదించారు. విజయశాంతికి దేవ కట్టా కథను కూడా వినిపించాడు. ఆ పాత్ర చేయమని చాలా రిక్వస్ట్ చేశారు. కానీ ఆ పాత్ర తనకున్న ఇమేజ్‌కి సరిపోదని విజయశాంతి ఒప్పుకోలేదు. దీంతో `బాహుబలి` క్వీన్‌ రమ్యకృష్ణ అయితే కొంతవరకూ పాత్రకు న్యాయం జరుగుతుందని ఆమెను సంప్రదించారు..దానికి రమ్యకృష్ణ కూడా కథ నచ్చి ఒకే చెప్పిందట...!!


దారుణం: గర్భిణిపై కత్తితో దాడి చేసిన దుండగుడు.. కారణం తెలిస్తే షాక్..!?

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?

దిల్ రాజు సినిమాకు ప్రమోషన్స్ రావట్లేదా..!

రెమ్యునరేషన్ డోస్ పెంచేసిన సొట్ట బుగ్గల సుందరి..

నేషనల్ రికార్డ్ బద్దలు కొట్టడానికి చేరువలో ఉప్పెన.. !

బిగ్ బాస్ లో కి వెళ్ళడానికి సునీత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల్లోకి వచ్చేసిన అలీ కూతురు..సూపర్ క్యూట్ స్పీచ్ ఇచ్చేసింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>