Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/bccif27ca693-95df-42ff-bb96-d6deb48d3c05-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/bccif27ca693-95df-42ff-bb96-d6deb48d3c05-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రాగా.. టీమ్ ఇండియా ఇంగ్లాండ్ తో వరసగా సిరీస్ లు ఆడేందుకు సిద్దం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ జట్టు తో హోరాహోరీగా తలబడుతూ ఉంది భారత జట్టు. ఇకపోతే టెస్ట్ సిరీస్ ముగియగానే ఇంగ్లాండ్ టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నది భారత జట్టు. మార్చి 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ భారత్ మధ్య ఐదు టి20 మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇకపోతే తాజాగా బీసీసీఐ సెలక్టర్లు ఇంగ్లాండ్ తో తలపడ బోయే భారత జట్టును ప్రకటించారు. ఈ క్cricket;kumaar;chakravarthy;deepak;ishaan actor;navdeep;rahul new;rahul;rani;rohit;sundar;varun;varun sandesh;varun tej;mumbai;virat kohli;k l rahul;deepak chahar;washington sundar;navdeep saini;rohit sharma;jasprit bumrah;hardik pandya;suryakumar yadav;india;england;bcci;rishabh pant;rahul sipligunj;yuva;icc t20;sardar vallabhai patel;shreyas iyer;shikhar dhawan;march;paruguటీమిండియాలో ఊహించని మార్పులు.. ఐపీఎల్ స్టార్లకి ఛాన్స్..?టీమిండియాలో ఊహించని మార్పులు.. ఐపీఎల్ స్టార్లకి ఛాన్స్..?cricket;kumaar;chakravarthy;deepak;ishaan actor;navdeep;rahul new;rahul;rani;rohit;sundar;varun;varun sandesh;varun tej;mumbai;virat kohli;k l rahul;deepak chahar;washington sundar;navdeep saini;rohit sharma;jasprit bumrah;hardik pandya;suryakumar yadav;india;england;bcci;rishabh pant;rahul sipligunj;yuva;icc t20;sardar vallabhai patel;shreyas iyer;shikhar dhawan;march;paruguSun, 21 Feb 2021 10:00:00 GMTఇండియా ఇంగ్లాండ్ తో వరసగా సిరీస్ లు  ఆడేందుకు సిద్దం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ జట్టు తో హోరాహోరీగా తలబడుతూ  ఉంది భారత జట్టు.  ఇకపోతే టెస్ట్ సిరీస్ ముగియగానే   ఇంగ్లాండ్ టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నది భారత జట్టు.  మార్చి 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ భారత్ మధ్య ఐదు టి20 మ్యాచ్ ల  సిరీస్ ప్రారంభం కానుంది.  ఇకపోతే తాజాగా బీసీసీఐ  సెలక్టర్లు ఇంగ్లాండ్ తో తలపడ బోయే భారత జట్టును ప్రకటించారు.


 ఈ క్రమంలోనే ఇటీవల టి20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో నూతనమైన మార్పులు  అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.  ఎంతో మంది యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు సెలెక్టర్లు.  గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో నిలకడగా రాణించి ప్రశంసలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్,  ఇషన్ కిషన్ తో పాటు రాహుల్ టివాటియా ,  వరుణ్  చక్రవర్తి  లాంటి యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశం కల్పించారు.  గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ మళ్లీ టి20 లోకి ఎంట్రీ ఇచ్చాడు.  జస్ప్రిత్ బూమ్రా కు  రెస్ట్ ఇచ్చి భువనేశ్వర్ కుమార్ కి టి20 జట్టులో స్థానం కల్పించారు.



 ఇకపోతే ఇటీవల బిసిసిఐ సెలక్టర్లు ఎంపిక చేసిన సూర్యకుమార్ యాదవ్ గత ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా రాణించాడు. ఏకంగా భారీ పరుగులు చేశాడు..  ఇక ఇషాన్ కిషన్ కూడా 516 పరుగులతో సత్తా చాటాడు.  ఇలా కొన్ని రోజుల నుంచి నిలకడగా రాణిస్తున్న యువ  ఆటగాళ్లు అందరికీ ఇటీవల ఇంగ్లాండ్లో జరగబోయే టి20 సిరీస్ లో అవకాశం కల్పించింది బీసీసీఐ .


 భారత టీ20 జట్టు ఇలా ఉంది: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యుజ్వేందర్ చాహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, టి. నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్


హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : స‌భ్య‌త్వాల‌తో బ‌లం చూపేందుకు... ఉనికి చాటేందుకు టీఆర్ ఎస్ య‌త్నం

బ్రేకింగ్‌: ఆయ‌న‌కు వైసీపీ ఎమ్మెల్సీపై జ‌గ‌న్ హామీ

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్థానికంలోనూ క‌నిపించ‌ని బ్రాహ్మణుల‌ హ‌వా..!

పుర పోరు : ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

పుర పోరు : జగన్ అనుకున్నది ఒకటి.. జరుగుతుందొకటి.. చివరికి తడిసి మోపెడవుతుంది..?

ఒక బిడ్డకు తల్లి - తండ్రి ఇద్దరు ఉంటారు - కానీ 'దయారా' కనబోయే బిడ్డకు తల్లి - తండ్రి రెండు ఆయనే! సారీ ఆమెనే!

కొడుకు కోసం పూరీ అదిరిపోయే ప్లాన్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>