MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpabae2ad36-294b-4c27-b969-34acb3b3f61f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpabae2ad36-294b-4c27-b969-34acb3b3f61f-415x250-IndiaHerald.jpgగత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్​,​ హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ​అలవైకుంఠపురములో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు ​​వచ్చారు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్​.​ తమన్ మ్యూజిక్ అందించిన ఈ​ బ్లాక్ బస్టర్ హిట్​ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటించింది​.​pushpa;allu-arjun;auto;kumaar;pooja hegde;allu arjun;devi sri prasad;rashmika mandanna;srinivas;sukumar;thaman s;tiru;trivikram srinivas;tollywood;cinema;audience;blockbuster hit;hero;heroine;success;posters;mythri movie makers;arjun 1;ala vaikunthapurramlooఏంటీ ..... 'పుష్ప' లో బన్నీ హీరో కాదా .....??ఏంటీ ..... 'పుష్ప' లో బన్నీ హీరో కాదా .....??pushpa;allu-arjun;auto;kumaar;pooja hegde;allu arjun;devi sri prasad;rashmika mandanna;srinivas;sukumar;thaman s;tiru;trivikram srinivas;tollywood;cinema;audience;blockbuster hit;hero;heroine;success;posters;mythri movie makers;arjun 1;ala vaikunthapurramlooSun, 21 Feb 2021 22:57:50 GMTగత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అలవైకుంఠపురములో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. తమన్ మ్యూజిక్ అందించిన ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటించింది.

ఇక దాని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పలు కమర్షియల్ అంశాల కలబోతగా మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నట్లు టాక్.సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాని ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవం కానుకగా ఆగష్టు 13 రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ కొన్నాళ్ల క్రితం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

నిజానికి ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలతో పాటు మరి కొన్ని పాత్రలు ఆడియన్స్ ని ఎంతో అలరిస్తాయని మరీ ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ కూడా ఎంతో అదిరిపోతుందని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీలో అసలు హీరో కథే నని, కాగా ఒక కీలక పాయింట్ చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుందని తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ మూవీ భారీ సక్సెస్ ని అందుకుని అల్లు అర్జున్ ఖాతాలో మరొక సూపర్ హిట్ నమోదు చేయడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఉగాది కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.....!!



ప్రదీప్ బాటలోనే యాంకర్ రవి.. టైటిల్ మాత్రం అదిరింది బాసు..!

రష్మి భూమ్ బద్ధలు కొట్టేసిందిగా.. బుల్లితెరను షేక్ చేసిన అమ్మడు..!

సీరియల్ స్టార్స్ ను వాడటంలో స్టార్ మా తర్వాతే..!

38 ఏళ్ల త‌ర్వాత గుంటూరులో గెలిచిన టీడీపీ..ఇదో సంచ‌ల‌నం

జగడ్డ:చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో పట్టునిలుపుకున్న టిడిపి..

బ్రేకింగ్‌: చింత‌మ‌నేని ఇలాకాలో సైకిల్ స్వింగ్‌... బ్రేకులు లేవ్‌

బాలయ్య - గోపీ చంద్ సినిమా కూడా రియల్ స్టోరీనే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>